Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » మహా నటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కించనున్న వర్మ

మహా నటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కించనున్న వర్మ

  • July 4, 2017 / 06:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహా నటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కించనున్న వర్మ

మహా నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు జీవిత చరిత్రపై సినిమాను తీస్తానని ఆయన తనయుడు నటసింహ నందమూరి బాలకృష్ణ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. ఆయన బాల్యం, యవ్వనంలో సంగతులు, విశేషాలపై పరిశోధనకు ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ పనులు ఓ కొలిక్కి వచ్చాయని తెలిసింది. అయితే  తెలుగు వారి ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిన ఆ మహానుభావుడి కథను ఎవరు తెరకెక్కిస్తారు? నిర్మాత ఎవరు అనే విషయాలు తెలుసుకోవాలని ఆరాటపడ్డారు. ఇంతకీ సినిమా ఎప్పుడు మొదలవుతుందని ఆరా తీయడం మొదలెట్టారు. వీటన్నింటికీ సమాధానం దొరికింది.

ఈ చిత్రానికి డైరక్టర్ గా రామ్ గోపాల్ వర్మ  ఫిక్స్ అయ్యారని ఫిల్మ్ నగర్ వాసులు చెబుతున్నారు. బయో పిక్ లను రూపొందించడంలో ఎక్స్ పెర్ట్ అయినా వర్మ  స్క్రిప్ట్ పని కూడా పూరి  మొదలు పెట్టేశారని సమాచారం. ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటించనున్న ఈ మూవీని మూడు భాగాలుగా తెరకెక్కించనున్నట్లు తెలిసింది. ఎన్టీఆర్ సినిమాల్లోకి రాక పూర్వం, సినిమాల్లోకి వచ్చిన తర్వాత, రాజకీయనాయకుడిగా అతని జీవితాన్ని మూడు పార్ట్ లుగా చూపించనున్నారు. భారీ బడ్జెట్ తో  ప్రముఖ వ్యాపారవేత్త విష్ణు ఇందూరి ఈ సినిమాని నిర్మించనున్నారు. ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన త్వరలో రానుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balayya Babu
  • #Director Puri Jagannadh
  • #NTR
  • #NTR biopic
  • #paisa vasool movie

Also Read

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

related news

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

trending news

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

51 mins ago
Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

1 hour ago
Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

8 hours ago
15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

11 hours ago

latest news

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

19 mins ago
Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

6 hours ago
Wamiqa Gabbi: టాలీవుడ్‌ రీఎంట్రీలో రెండో సినిమా పట్టేసిన వామికా.. రెండూ పాన్‌ ఇండియానే

7 hours ago
నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

23 hours ago
Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version