Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Ritika Singh, Rajinikanth: తలైవాకు జీవితాంతం రుణపడి ఉంటాను.. రితికా సింగ్ కామెంట్స్ వైరల్!

Ritika Singh, Rajinikanth: తలైవాకు జీవితాంతం రుణపడి ఉంటాను.. రితికా సింగ్ కామెంట్స్ వైరల్!

  • March 16, 2024 / 09:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ritika Singh, Rajinikanth: తలైవాకు జీవితాంతం రుణపడి ఉంటాను.. రితికా సింగ్ కామెంట్స్ వైరల్!

ప్రముఖ నటి రితికా సింగ్ (Ritika Singh) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రితికా సింగ్ నటించిన సినిమాలు తక్కువే అయినా ఆమె సక్సెస్ రేట్ ఎక్కువేననే సంగతి తెలిసిందే. రితికా సింగ్ రజనీకాంత్ (Rajinikanth) హీరోగా తెరకెక్కుతున్న వెట్టయాన్ సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా తెలుగులో వేటగాడు అనే టైటిల్ తో రిలీజ్ కానుంది. జై భీమ్ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ (T. J. Gnanavel) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గురు సినిమా ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సైతం రితికా సింగ్ కు మంచి గుర్తింపు వచ్చింది.

తాజాగా ఒక సందర్భంలో రితికా సింగ్ మాట్లాడుతూ రజనీకాంత్ గారికి ధన్యవాదాలు అని కామెంట్లు చేశారు. రజనీకాంత్ కు ఉన్న ప్రేమ, దయాగుణం సాటిలేనివని రితికా సింగ్ చెప్పుకొచ్చారు. రజనీకాంత్ లాంటి గొప్ప వ్యక్తితో కలిసి పని చేయడం మరిచిపోలేని అనుభూతి అని రితికా సింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొన్నిరోజుల క్రితం ఉమ్మడి కడప జిల్లాలో వెట్టయాన్ సినిమా షూటింగ్ జరిగింది.

ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుండగా ఈ ఏడాదే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ 75 శాతం పూర్తైందని సమాచారం అందుతోంది. లాల్ సలామ్ సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోని రజనీకాంత్ వెట్టయాన్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తానని పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటులు కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.

రజనీకాంత్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా ఏడు పదుల వయస్సులో తన ఎనర్జీ లెవెల్స్ తో తలైవా ఆశ్చర్యపరుస్తున్నారు. తలైవాకు జీవితాంతం రుణపడి ఉంటానని రితికా సింగ్ వెల్లడించారు. ఈ సినిమాకు రజనీకాంత్ రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. సినిమా సినిమాకు రజనీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.

View this post on Instagram

A post shared by Ritika Singh (@ritika_offl)

రజాకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

లంబసింగి సినిమా రివ్యూ & రేటింగ్!
సేవ్ ది టైగర్స్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajinikanth
  • #Ritika Singh

Also Read

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

related news

Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

trending news

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

3 hours ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

13 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

16 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

18 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

15 hours ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

15 hours ago
Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

15 hours ago
Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

16 hours ago
Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version