Ritika Singh: రితికా సింగ్.. యమ గ్లామరస్ ఫోటోలు వైరల్!

  • June 6, 2023 / 08:55 PM IST

బాలీవుడ్ బ్యూటీ రితికా సింగ్.. అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో కూడా కనిపిస్తుంటుంది. వెంకటేష్ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ‘గురు’ చిత్రంతో ఈమె టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆది పినిశెట్టి హీరోగా వచ్చిన ‘నీవెవరో’ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది. ఈమె నటిగా కంటే కూడా ముందు క్రీడాకారిణి అన్న సంగతి తెలిసిందే. 2009లో ఇండియా తరఫున ఆసియన్ ఇండోర్ గేమ్స్ మరియు సూపర్ ఫైట్ లీగ్ పోటీల్లో పాల్గొంది.

2016 లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె (Ritika Singh) ఆ తర్వాత పలు హిట్ సినిమాల్లో నటించింది. అయితే ఇప్పుడు ఆమె చేతిలో పెద్దగా ఆఫర్లు లేవు. దీంతో ఇన్నాళ్లు గ్లామర్ షోకి దూరంగా ఉన్న రితిక సింగ్.. ఇప్పుడు గ్లామర్ రూట్లోకి వెళ్ళింది. వరుసగా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus