ఎన్నారై ఫ్రెండ్స్ తో చిల్ అవుతున్న రోజా కూతురు.. వైరల్ అవుతున్న ఫోటోలు!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ ,నిన్నటి జబర్దస్త్ జడ్జి, ఇప్పటి ఆంద్రప్రదేశ్ క్రీడా శాఖా మంత్రి అయిన రోజా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. కానీ రోజా తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఫోటోలు షేర్ చేయడమనేది చాలా అరుదు.ఇక ఆమె భర్త మరియు తమిళ సీనియర్ డైరెక్టర్ అయిన సెల్వమణి గురించి అయితే అందరికీ సుపరిచితమే. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి.

రోజా కూతురు అయిన అన్షుమాలిక సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యింది. ప్రతి ఏడాది ఈమె బర్త్ డే పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఈమె హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదనే చెప్పాలి. చూడడానికి ఎంతో అందంగా, ఆకర్షించే విధంగా కనిపిస్తుంది అన్షు. సోషల్ మీడియాలో ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువేనండోయ్.! అయితే ఈమె కూడా హీరోయిన్ అవుతుందా? అంటే మాత్రం.. ప్రస్తుతానికి ఆ ప్రశ్నకి సమాధానం లేదు.

చదువు పూర్తయ్యే వరకూ అలాంటి వాటికి అన్షుమాలికను దూరంగా ఉంచాలని రోజా సెల్వమణి భావిస్తున్నట్టు సమాచారం. అయితే కొడుకు లోహిత్ ను మాత్రం హీరోని చెయ్యాలని ఉందని రోజా పలు చెప్పిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. అన్షుమాలిక (Anshu Malika) ఇటీవల తన ఎన్నారై ఫ్రెండ్స్ తో బాగా చిల్ అవుతుంది. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఒకసారి చూడండి:

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus