Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movies » Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

  • May 5, 2026 / 03:16 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క రాజకీయాల్లోనూ ఫైర్ బ్రాండ్‌గా తనకంటూ స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు రోజా(Roja). సినిమాల్లో అవకాశాలు తగ్గడానికి కేవలం తన పొలిటికల్ బిజీ షెడ్యూలే కారణమని, అందుకే బుల్లితెర షోలకు మాత్రమే టైమ్ ఇస్తున్నానని ఆమె చెబుతుంటారు.

Roja

రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజా.. తన సినీ, రాజకీయ ప్రయాణంతో పాటు టాలీవుడ్ స్టార్ హీరోలతో తనకున్న అనుబంధాన్ని అభిమానులతో పంచుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవితో నటించిన ‘ముఠామేస్త్రి’ షూటింగ్ రోజుల గురించి రోజా పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఆ సినిమా ఫస్ట్ షాట్ డ్యాన్స్‌తోనే మొదలైందని, స్టార్టింగ్‌లో భయపడినా చిరు సపోర్ట్‌తో స్టెప్పులు వేశానని గుర్తుచేసుకున్నారు. అదే సమయంలో ఊటీ సెట్స్‌లో ఉన్న రామ్ చరణ్ గురించి చెబుతూ.. ‘చరణ్ అప్పట్లో చాలా అల్లరి పిల్లాడు. నేను అతన్ని ఎత్తుకుని ఆడిస్తుండేదాన్ని. కానీ స్కూల్‌కి వెళ్లడం స్టార్ట్ చేశాక పూర్తిగా సైలెంట్ అయిపోయాడు.

ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో చరణ్ యాక్టింగ్ చూస్తే చాలా గర్వంగా అనిపించింది. అతని డ్యాన్స్‌లో చిరంజీవి గారి షేడ్స్ స్పష్టంగా కనిపిస్తాయి’ అని రోజా మురిసిపోయారు.ఇక మిగతా టాలీవుడ్ స్టార్స్ గురించి కూడా రోజా తన అభిప్రాయాలను పంచుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫేవరెట్ యాక్టర్ అని, ఆయనకు తల్లిగా మాత్రం అస్సలు నటించనని నవ్వుతూ చెప్పారు. కావాలంటే వదిన, అక్క పాత్రలు చేయడానికి రెడీ అన్నారు.

ఇక డార్లింగ్ ప్రభాస్ క్యారెక్టర్ అంటే తనకు చాలా ఇష్టమని.. జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్‌లోని గ్రేస్, అలాగే ‘గంగోత్రి’ నుండి బన్నీ స్టైల్ ఐకాన్‌గా మారిన తీరును ఆమె ఎంతగానో ప్రశంసించారు.బాలకృష్ణ చాలా సరదాగా ఉంటారని… ‘భైరవద్వీపం’లో తన క్వీన్ గెటప్ చూసి ఆయన మెచ్చుకున్నారని రోజా అన్నారు.

ఇక తాను మంత్రి అయిన తర్వాత విక్టరీ వెంకటేష్ కలిసి.. ‘నీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది’ అని అభినందించారని తెలిపారు.కింగ్ నాగార్జున విషయానికొస్తే.. ఆయన ఎంతో కూల్‌గా ఉంటారని, హీరోయిన్స్‌ను చాలా గౌరవంగా చూస్తారని రోజా ప్రశంసించారు.

జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Ram Charan
  • #Roja

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

21 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

20 mins ago
Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

1 hour ago
Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

2 hours ago
Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

3 hours ago
Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version