Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Roja, Mahesh Babu: మహేష్ ఫ్యామిలీ లో పెళ్లి సందడి… మహేష్ బాబు తో సెల్ఫీ దిగిన ఏపీ మంత్రి రోజా..!

Roja, Mahesh Babu: మహేష్ ఫ్యామిలీ లో పెళ్లి సందడి… మహేష్ బాబు తో సెల్ఫీ దిగిన ఏపీ మంత్రి రోజా..!

  • September 2, 2023 / 08:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Roja, Mahesh Babu: మహేష్ ఫ్యామిలీ లో పెళ్లి సందడి… మహేష్ బాబు తో సెల్ఫీ దిగిన ఏపీ మంత్రి రోజా..!

మహేష్ బాబు ఇంట పెళ్లి సందడి, సూపర్ స్టార్ తో సెల్ఫీ దిగిన మంత్రి రోజ, వైరల్ అవుతున్న ఫోటో.. తాజాగా ఓ అరుదైన సంఘటన జరిగింది. సినిమాలో బిజీగా ఉండే మహేష్ బాబు.. రాజకీయాలతో తీరికలేకుండా గడుపుతున్న రోజా ఇద్దరు ఓ వేదిక మీదకు వచ్చారు.. మహేష్ తో ఓ స్పెషల్ సెల్ఫీ కూడా దిగింది రోజా.

ఓ వివాహవేదికపై అరుదైన ఘట్టం ఆవిష్క్రుతం అయ్యింది. సీనియర్ నటి, ఏపీ మినిస్టర్ రోజా.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఫోటో దిగడంతో పాటు.. స్పెషల్ గా సెల్ఫీ కూడా దిగింది. ఇంతకీ .. ఈ సందర్భం ఎలా వచ్చిందంటే..ఘట్టమనేని కుటుంబంలో.. రీసెంట్ గా పెళ్లి సందడి నెలకొంది. మహేష్ బాబు దగ్గరి బంధువు అయిన ఘట్టమనేని వరప్రసాద్ తనయురాలు డాక్టర్ దామిని వివాహం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. డాక్టర్ దామినీ వివాహం.. డాక్టర్ సేతు సందీప్ తో ఘనంగా జరిగింది. నిన్న రాత్రి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ వేడుకలకు.. సినీరాజకీయ రంగాల నుంచి ప్రముఖులు హాజరయ్యి.. నూతన దంపతులనుఆశీర్వదించారు.

అయితే చాలా దగ్గర బంధువుల పెళ్ళి కావడంతో.. సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ వేడుకల్లో సందడి చేశారు. ఈసందర్భంగా ఈ వివాహానికి ప్రముఖ సినీనటి.. ఏపీ మినిస్టర్ రోజా… వివాహ వేడుకకు హాజరయ్యారు. దీంతో రోజా మహేష్ లు కాసేపు ముచ్చటించారు. రోజా మహేష్ బాబుతో సెల్ఫీ తీసుకుంది. అలాగే మహేష్ బాబుతో ఫోటో దిగింది. నూతన జంటతో పాటు మహేష్ తో దిగిన సెల్ఫీ కూడా రోజా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఈ సెల్ఫీ ఫోటో వైరల్ గా మారింది.

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో గుంటూరు మిర్చి సినిమాలో నటిస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ అనేకసార్లు బ్రేక్స్ పడుతూ.. కొనసాగుతోంది. ఈసినిమా తరువాత మహేష్ బాబు.. దిగ్గజ దర్శకుడు రాజమౌళితో సినిమాచేయబోతున్నాడు. భారీ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కబోతుంది ఈసినిమా. ఈమూవీ ప్రీప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈనినిమా కోసం మహేష్ గుర్తు పనట్టనంతగా మేకోవర్ అవ్వబోతున్నాడట. ఇప్పటికే చాలా మారిపోయాడు మహేష్ బాబు.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Roja

Also Read

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

Robinhood Collections: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

related news

Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Dil Raju: ‘హనుమాన్’ ఇష్యూ.. దిల్ రాజు లేటెస్ట్ కామెంట్స్ వైరల్

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

Rajamouli: ‘డెత్ స్ట్రాండింగ్’ వీడియో గేమ్లో రాజమౌళి.. వీడియో వైరల్

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

trending news

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

37 mins ago
Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

1 hour ago
Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

3 hours ago
Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

5 hours ago
Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

5 hours ago

latest news

BV Pattabhiram: ప్రముఖ నటుడు, మెజీషియన్‌ బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూత!

2 hours ago
Jr NTR: ప్రశాంత్ నీల్ పై ఎన్టీఆర్ ఒత్తిడి.. ఏమైంది?

Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!

Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!

3 hours ago
Dilruba Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘దిల్ రూబా’..!

Kevvu Kartheek Family: భార్యతో కలిసి ఆలయంలో సందడి చేసిన కెవ్వు కార్తీక్.. ఫోటోలు వైరల్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version