Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » RRR Movie: ఇంగ్లీష్ సినిమాలలో నెంబర్ వన్ సినిమాగా ఆర్ఆర్ఆర్!

RRR Movie: ఇంగ్లీష్ సినిమాలలో నెంబర్ వన్ సినిమాగా ఆర్ఆర్ఆర్!

  • June 1, 2022 / 05:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR Movie: ఇంగ్లీష్ సినిమాలలో నెంబర్ వన్ సినిమాగా ఆర్ఆర్ఆర్!

దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సరికొత్త రికార్డులను సృష్టించింది.ఇలా థియేటర్ లో మార్చి 25 వ తేదీ విడుదలైన ఈ సినిమా అన్ని భాషలలోను అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. థియేటర్ రన్స్ పూర్తయిన తర్వాత ఈ సినిమా డిజిటల్ హక్కులను తెలుగు, తమిళ కన్నడ మలయాళ భాషలకు సంబంధించిన డిజిటల్ హక్కులను జీ 5 సొంతం చేసుకోగా హిందీ వర్షన్ మాత్రం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

ఇక మే 20 వ తేదీ నుంచి హిందీతో పాటు అన్ని భాషలలో ఈ సినిమా ఓటీటీలో ప్రసారమవుతూ ప్రేక్షకులను సందడి చేస్తోంది. తాజాగా ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో మరో అరుదైన రికార్డును సృష్టించింది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో నాన్ ఇంగ్లీష్ సినిమాలలో నెంబర్ వన్ సినిమాగా నిలబడి మరొక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అరవై దేశాలలో ఈ సినిమా టాప్ టెన్ లో నిలబడింది.

మే 23 నుంచి 29వ తేదీ వరకు వారంలో ఏకంగా 18 మిలీనియన్ హవర్స్ కి పైగా ఈ సినిమాని వీక్షించినట్లు తెలుస్తోంది. ఇలా తెలుగు సినిమాగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా సరికొత్త రికార్డులను సృష్టిస్తూ తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెబుతోంది.

ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలకు ఎంతో మంది ప్రశంసలు కురిపించిన సంగతి మనకు తెలిసిందే. మొత్తానికి ఈ సినిమా కేవలం థియేటర్లో మాత్రమే కాకుండా ఓటీటీలో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devgn
  • #Alia Bhatt
  • #Jr Ntr
  • #Ram Charan
  • #RRR Collections

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

9 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

15 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

18 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

18 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version