Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Attack Movie: ఎటాక్ మూవీ తొలిరోజు కలెక్షన్లు అంత తక్కువా?

Attack Movie: ఎటాక్ మూవీ తొలిరోజు కలెక్షన్లు అంత తక్కువా?

  • April 2, 2022 / 03:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Attack Movie: ఎటాక్ మూవీ తొలిరోజు కలెక్షన్లు అంత తక్కువా?

ఆర్ఆర్ఆర్ మూవీ నార్త్ ఇండియాలో రికార్డు స్థాయిలో స్క్రీన్లలో విడుదలైన సంగతి తెలిసిందే. రిలీజ్ రోజున నార్త్ ఇండియాలో ఆర్ఆర్ఆర్ భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించకపోయినా క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు రావడంతో రెండో రోజు నుంచి ఈ సినిమా అంచనాలను మించి కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది. ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలైన వారం తర్వాత థియేటర్లలో ఎటాక్ మూవీ రిలీజైన సంగతి తెలిసిందే. జాన్ అబ్రహం నటించిన ఎటాక్ తొలిరోజు కలెక్షన్లు ఆయన అభిమానులను సైతం షాక్ కు గురి చేస్తున్నాయి.

Click Here To Watch NOW

ఎటాక్ మూవీ తొలిరోజు కలెక్షన్లు 3 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉన్నాయని సమాచారం అందుతోంది. ఆర్ఆర్ఆర్ మూవీ తొలిరోజు సాధించిన కలెక్షన్లలో సగం కూడా ఎటాక్ సినిమా సాధించకపోవడం గమనార్హం. తాజాగా జాన్ అబ్రహం దక్షిణాది చిత్రాలను చిన్నచూపు చూస్తూ వివాదాస్పద కామెంట్లు చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీ కింద ఎటాక్ మూవీ నలిగిపోయినట్లేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. హిందీలో ఎటాక్ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తుంటే ఆర్ఆర్ఆర్ మూవీ ప్రదర్శిస్తున్న థియేటర్లు మాత్రం ఫుల్ అవుతున్నాయి.

ది కశ్మీర్ ఫైల్స్ సినిమాకు కూడా హిందీలో బుకింగ్స్ బాగానే ఉండటం గమనార్హం. ఆర్ఆర్ఆర్ హిందీలో ఫుల్ రన్ లో 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు ఏరియాల్లో ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడంతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను అందిస్తోంది. ఈ ఏడాది విడుదలైన సినిమాలలో ఆర్ఆర్ఆర్ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటిగా నిలిచింది.

ఎన్టీఆర్, చరణ్ లకు ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు దక్కింది. సినిమాసినిమాకు దర్శకునిగా రాజమౌళి స్థాయి అంతకంతకూ పెరుగుతోంది. తన సినిమాల ద్వారా జక్కన్న టాలీవుడ్ స్టార్స్ కు పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు రావడానికి కారణమవుతున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Attack
  • #John Abraham
  • #NTR
  • #Rakul Preet
  • #Ram Charan

Also Read

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

related news

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

trending news

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

8 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

11 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

12 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

13 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

22 hours ago

latest news

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

9 hours ago
Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

10 hours ago
Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

11 hours ago
Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

12 hours ago
Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version