RRR Success Party: ఆర్ఆర్ఆర్ సక్సెస్ బ్యాష్ పార్టీ ఫోటోలు వైరల్..!

టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌లు కలిసి నటించిన ఆర్.ఆర్.ఆర్ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. మార్చి 25న విడుద‌లైన ఈ మూవీ ఇప్పటికే రూ.900 కోట్ల గ్రాస్ వసూళ్ళను రాబట్టి సంచలనం సృష్టించింది.ఒక్క నైజాంలోనే ఈ మూవీ రూ.100 కోట్ల షేర్ ను నమోదు చేసి ఆల్ టైం రికార్డుని సృష్టించడం విశేషం.అక్కడి డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ చిత్రం హక్కులను రూ.70 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నారు.

దీంతో అతనికి భారీ లాభాలు అందాయి. ఈ నేపథ్యంలో ఆర్.ఆర్.ఆర్ టీమ్ కి అతను ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ బ్యాష్ పేరుతో ఓ పార్టీని ఏర్పాటు చేసి చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ వేడుకకి హీరో ఎన్టీఆర్, నిర్మాత దానయ్య, రాజమౌళి, అనిల్ రావిపూడి వంటి వారు హాజరయ్యి సందడి చేశారు. ఈ వేడుకకి సంబంధించిన ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

 

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

 

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

Pics Source: Pinkvilla & artistrybuzz

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus