Vijay Devarakonda, Samantha: సమంత గురించి ఈ ప్రచారం నిజమేనా?

స్టార్ హీరోయిన్ సమంతకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. విడాకులు తీసుకున్నా సమంతకు వరుస ఆఫర్లు వస్తుండగా ఒకవైపు ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే మరోవైపు టాలీవుడ్ హీరోలకు జోడీగా నటించడానికి సమంత ఓకే చెబుతున్నారు. విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో వచ్చిన మహానటి హిట్ కాగా ఖుషీ సినిమాలో ఈ జోడీ మళ్లీ కలిసి నటిస్తుండటం గమనార్హం. అయితే ఈ సినిమాలో లిప్ లాక్ సీన్ ఉందని జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

సమంత లిప్ లాక్ సీన్లలో నటిస్తే మాత్రం ఒక వర్గం ప్రేక్షకుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యే ఛాన్స్ అయితే ఉంది. పుష్ప సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేసిన సమయంలో చాలామంది నెగిటివ్ కామెంట్లు చేశారనే సంగతి తెలిసిందే. అయితే సమంత మాత్రం ఆ కామెంట్లను అస్సలు పట్టించుకోలేదు. లిప్ లాక్ సీన్ కు సమంత ఓకే చెబుతుందా అనే ప్రశ్నలు ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. పెళ్లి తర్వాత సమంత రంగస్థలం సినిమాలో లిప్ లాక్ సీన్ లో నటించారు.

అయితే అప్పటికీ ఇప్పటికీ ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. సమంత ప్రస్తుతం కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలపైనే సామ్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. సమంత శాకుంతలం, యశోద సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్స్ ను అందుకుంటారో చూడాల్సి ఉంది. ఈ ఏడాది సామ్ నటించిన మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి.

ఇతర ఇండస్ట్రీల నుంచి ఆఫర్లు వస్తున్నా సమంత మాత్రం తెలుగుకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం. నాగచైతన్య సినిమాలతో క్లాష్ అయ్యేలా సమంత తన సినిమాల రిలీజ్ డేట్లను ప్రకటిస్తుండటం గమనార్హం. సమంత నాగచైతన్య మధ్య ఏం జరిగిందో ఎవరికీ తెలియకపోయినా నాగచైతన్యతో పోటీ పడటానికి సమంత ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus