Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sai Dharam Tej: సాయితేజ్ ఇంతమందికి సహాయం చేశారా.. ఈ విషయాలు మీకు తెలుసా?

Sai Dharam Tej: సాయితేజ్ ఇంతమందికి సహాయం చేశారా.. ఈ విషయాలు మీకు తెలుసా?

  • October 16, 2023 / 04:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Dharam Tej: సాయితేజ్ ఇంతమందికి సహాయం చేశారా.. ఈ విషయాలు మీకు తెలుసా?

మెగా హీరో సాయితేజ్ మంచి మనస్సు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు క్లాస్ ప్రేక్షకులను, ఇటు మాస్ ప్రేక్షకులను మెప్పించే విధంగా సాయితేజ్ సినిమాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. ఈ నెల 15వ తేదీన సాయితేజ్ పుట్టినరోజు జరుపుకోగా ఈ సుప్రీమ్ హీరోను ఎంతోమంది అభిమానులు అభిమానిస్తారు. పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో తొలి సక్సెస్ ను సొంతం చేసుకున్న సాయితేజ్ సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సినిమాలతో కూడా విజయాలను సొంతం చేసుకున్నారు.

చిత్రలహరి, సోలో బ్రతుకే సో బెటర్, విరూపాక్ష, బ్రో సినిమాలతో కూడా విజయాలను అందుకున్న సాయితేజ్ కెరీర్ పరంగా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాయితేజ్ సేవాగుణం గురించి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సాయితేజ్ విజయవాడలో వృద్ధుల కోసం గతంలో ఒక భవనాన్ని నిర్మించారు. దివ్యాంగుడు రంగుల నరేష్‌ యాదవ్‌ అంతర్జాతీయ వాలీబాల్‌ టోర్నమెంట్‌ కు ఎంపికైనా డబ్బు సమస్య వల్ల ఆగిపోయాడని తెలిసి అతనికి సహాయం చేశారు.

గతంలో పావలా శ్యామల కుటుంబం ఇబ్బందుల్లో ఉంటే సాయితేజ్ తన వంతు సహాయం చేశారు. 2021 సంవత్సరం ఆగష్టు నెల 10వ తేదీన తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సాయితేజ్ అద్భుతంగా డ్యాన్స్ చేయగలరు. కష్టమైన స్టెప్స్ ను సైతం సాయితేజ్ సులువుగా చేయగలరు. విమర్శలను సైతం పాజిటివ్ గా తీసుకునే అతికొద్ది మంది హీరోలలో సాయితేజ్ ఒకరు కావడం గమనార్హం.

పక్కా మాస్ మసాలా మూవీ గాంజా శంకర్ లో నటిస్తున్న సాయితేజ్ ఈ సినిమాతో మరో భారీ విజయాన్ని అందుకుంటారేమో చూడాలి. సాయితేజ్ ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది. సాయితేజ్ ను అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సినిమా సినిమాకు సాయితేజ్ (Sai Dharam Tej) కు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sai Dharam Tej
  • #Sai Tej

Also Read

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

related news

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

trending news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

39 mins ago
Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

8 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

13 mins ago
Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

1 day ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version