Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » “కత్తిలాంటోడు”లో కొత్త ఎంట్రీ!!!

“కత్తిలాంటోడు”లో కొత్త ఎంట్రీ!!!

  • July 19, 2016 / 07:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“కత్తిలాంటోడు”లో కొత్త ఎంట్రీ!!!

టాలీవుడ్ కింగ్, మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ రీఎంట్రీ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నాడు. సొంత నిర్మాణంలో, అన్ని విధాల సన్నిహితుడైనటువంటి ప్రియమైన దర్శకుడి దర్శకత్వంలో ఈ సినిమాకు తెరకెక్కిస్తున్నాడు చిరు. ఇదిలా ఉంటే ఈ సినిమాను ఎలా అయినా హిట్ చెయ్యాలి అన్న కసితొ పనిచేస్తున్న చిరు, ఈ సినిమా హిట్ కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమాను ఎలా అయినా బ్లాక్ బస్థర్ హిట్ చెయ్యాలనే ఆలోచానే ధ్యేయంగా ఒక పక్క మెగా ఫ్యామిలీలో హీరోలు అందరినీ చిరు ఈ సినిమాలో కనిపించేలా ప్లాన్ చేస్తూ ఉండగా, మరో పక్క మీడియా సమావేశంలో నోరు జారిన రైటర్ చిన్న కృష్ణను బుజ్జగించేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్న వార్తలు టాలీవుడ్ లో హల్‌చల్ చేస్తున్నాయి.

అయితే ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా మరొక న్యూస్ ఒకటి ఈ సినిమా గురించి బయటకు వచ్చింది…150వ సినిమాకు ఇప్పటికే టాలీవుడ్ టాప్ మోస్ట్ టెక్నిషియన్స్ అందరు పనిచేస్తుంటే ఇప్పుడు ఆ సినిమాకు మరో టెక్నిషియన్ పనిచేసేందుకు ముందుకు అన్న వార్త బలంగా వినిపిస్తుంది…అదెవరో కాదు తన పెన్ పవర్ తో మనసుని కదిలించే మాటలతో అందరిని ఆకట్టుకున్న మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా ఇప్పుడు చిరు సినిమా కోసం పనిచేయబోతున్నాడట. ఇప్పటికీ ఈ సినిమాకోసం జుట్టు మెరిసిన రచయితలు పరుచూరి సోదరులు పనిచేస్తూ ఉండగా….మరి కొత్తగా ఈ రచయిత ఏం చేస్తాడో అన్న  విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా…చిరు సినిమా హిట్ కోసం ఏం చెయ్యడానికైన రెడీగా ఉన్నాడు అని అర్ధం అవుతుంది. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకూ కలసి వస్తాయో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiru 150th Film
  • #Mega 150
  • #Ram Charan
  • #Sai Madhav Burra

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

22 hours ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

23 hours ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

23 hours ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

23 hours ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

1 day ago

latest news

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

13 hours ago
Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

14 hours ago
Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

18 hours ago
Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version