Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఇండియాలో మెడికల్ ప్రాక్టీస్ కోసం పరీక్ష రాసిన సాయిపల్లవి!

ఇండియాలో మెడికల్ ప్రాక్టీస్ కోసం పరీక్ష రాసిన సాయిపల్లవి!

  • September 2, 2020 / 11:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇండియాలో మెడికల్ ప్రాక్టీస్ కోసం పరీక్ష రాసిన సాయిపల్లవి!

డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని కొంతమంది నటీనటులు చెబుతారు. సాయి పల్లవి అలా కాదు. ఆమె డాక్టర్. యాక్టర్ అనేది ప్రేక్షకులకు తెలిసిన విషయమే. తెలుగు ప్రేక్షకులను ‘ఫిదా’ చేయడానికి ముందే మలయాళంలో సినిమాలు చేసింది. అక్కడ ఆమె నటించిన ‘ప్రేమమ్’ పెద్ద హిట్. ఆ సినిమా చేసే టైమ్‌కి ఆమె మెడిసిన్ కోర్స్ కంప్లీట్ చేయలేదు. ఓ వైవు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు జార్జియాలో ఎంబిబిఎస్ చేసింది. ఆల్రెడీ మంచి మార్కులతో పాస్ అయిన సాయి పల్లవి, మరోసారి మెడిసిన్ ఎగ్జామ్ రాసింది. ఇండియాలో నియమ నిబంధనలే అందుకు కారణం.

విదేశాల్లో వైద్యవృత్తిని అభ్యసించిన వాళ్ళు, మన భారతదేశంలో మెడికల్ ప్రాక్టీస్ నిర్వహించాలన్నా, ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలన్నా… ఇండియన్ మెడికల్ బోర్డ్ నిర్వహించే పరీక్ష రాసి పాస్ కావాల్సిందే. సాయి పల్లవి జార్జియాలో మెడిసిన్ చేశారు కాబట్టి, మంగళవారం తిరుచ్చిలో ‘ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్’ (ఎఫ్ఎమ్ఈజీ) పరీక్ష రాశారు.

ముఖానికి మాస్క్ ధరించి ఎగ్జామ్ హాల్ ఎక్కడని ప్రశ్నిస్తూ వెళ్లిన సాయి పల్లవి వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది. సినిమాల కోసం చదువును నిర్లక్ష్యం చేయని ఆమెను అభిమానులు సహా ప్రేక్షకులు అభినందిస్తున్నారు. చదువు కోసం సాయి పల్లవి కొన్ని సినిమాలను, కోట్ల రూపాయల పారితోషికాన్ని వదులుకున్న సందర్భాలు ఉన్నాయి.

Enters into Exam hall 😉@Sai_Pallavi92 garu wrote FMGE exam … Yesterday at MAM college , Trichy ✨ #Saipallavi pic.twitter.com/0ksplUaFRf

— Sai Pallavi ™ (@SaiPallavi__DHF) September 1, 2020

1

2

3

4

5

6

Most Recommended Video

34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
సౌత్ లో అత్యధిక పారితోకం అందుకునే సంగీత దర్శకులు వీరే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sai Pallavi
  • #Sai Pallavi

Also Read

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

related news

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

trending news

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

26 mins ago
Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

13 hours ago
2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

14 hours ago
Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

14 hours ago
Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

15 hours ago

latest news

Meenakshi : హీరోయిన్ మీనాక్షి కి పెళ్లి చేసుకోవటానికి భర్త కావాలా ? పని మనిషి కావాలా ?

19 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

21 hours ago
Sushmita Konidela : నాన్న & చరణ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ చాలా విలువైనది : సుష్మిత కొణిదెల

22 hours ago
Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version