Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ఫిదా మూవీ తో సాయి పల్లవి రేంజ్ మారిపోయిందిగా!

ఫిదా మూవీ తో సాయి పల్లవి రేంజ్ మారిపోయిందిగా!

  • July 22, 2017 / 11:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫిదా మూవీ తో సాయి పల్లవి రేంజ్ మారిపోయిందిగా!

మలయాళం ప్రేమమ్ మూవీ తో ఒక్కసారిగా ఫ్రేమ్ లోకి వచ్చిన సాయి పల్లవి అతి తక్కువ టైంలో అక్కడ తన యాక్టింగ్, డాన్సింగ్ స్కిల్ తో ఫుల్ ఫాలోయింగ్ పెంచేసుకుంది. అయితే ఆమె తెలుగులో ఎంట్రీ కోసం చాలా మంది ప్రేక్షకులు వెయిట్ చేసారు. ఇప్పుడు ఫిదా సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ప్రేక్షకులకు పక్కింటమ్మాయి ఫీలింగ్ తెచ్చేశాయి. తెలుగులో సొంతంగానే డబ్బింగ్ చెప్పుకొని.. తన సహజ నటనతో మంత్రముగ్ధులను చేసింది. ఒక్కసారిగా ఇటు ఇండస్ట్రీలో, అటు అభిమానుల్లో అందరి ద్రుష్టి తన వైపు తిప్పుకుంది.

ఫిదా సినిమాలో అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్ తో ఒక్కసారిగా విపరీతమైన అభిమానులని సొంతం చేసుకుంది. ఈ సినిమా చూసిన అందరు చాలా వరకు సాయి పల్లవి ఫ్యాన్స్ అయిపోయారంటే. ఫిదా సినిమాలో ఆమె ఇంపాక్ట్ ఎ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక టాలీవుడ్ లో ఆమె టాప్ రేంజ్ లోకి వెళ్తుంది అని ఇప్పటికే సినిమా ప్రముఖులు కితాబు ఇచ్చేసారు. ఫిదా మూవీపై ఓవరాల్ గా అన్ని ఏరియాల నుంచి అద్భుతమైన టాక్ వస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఫిదాకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sai Pallavi
  • #Dil Raju
  • #Director Sekhar Kammula
  • #Fidaa
  • #Fidaa Movie

Also Read

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

related news

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

trending news

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

5 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

23 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 day ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

1 day ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

7 mins ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

3 hours ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version