Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Sai Pallavi: ఆ విషయం తలుచుకొని ఎప్పటికీ బాధపడను.. విదిరాత అనుకుంటా: సాయి పల్లవి

Sai Pallavi: ఆ విషయం తలుచుకొని ఎప్పటికీ బాధపడను.. విదిరాత అనుకుంటా: సాయి పల్లవి

  • October 28, 2022 / 06:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Pallavi: ఆ విషయం తలుచుకొని ఎప్పటికీ బాధపడను.. విదిరాత అనుకుంటా: సాయి పల్లవి

తెలుగు చిత్ర పరిశ్రమలో నేచురల్ బ్యూటీగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సాయి పల్లవి గ్లామర్ షో కి ఏ మాత్రం తావు లేకుండా ఎంతో అద్భుతమైన కథ చిత్రాలను ఎంపిక చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు.ఈ విధంగా ఇప్పటికి సాయి పల్లవి నటించిన సినిమాలన్నీ కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి.ఎక్కువగా ఈమె సినిమాలన్నీ హీరో పాత్రలను డామినేట్ చేసేలా లేదంటే హీరోలకు సమానంగా ఉండేలా పాత్రలలో నటిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే సాయి పల్లవి చేస్తున్న సినిమాలను చూసి కొందరు హీరోయిన్లు కాస్త అసూయపడే విధంగా ఈమె సినిమాలను ఎంపిక చేసుకుంటుందని చెప్పవచ్చు. ఇకపోతే సాధారణంగా ఒక సినిమా తర్వాత ఆ సినిమా మంచి హిట్ అయితే ఆ సినిమా విషయంలో చాలామంది హీరో హీరోయిన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు. ఒక గొప్ప పాత్రను వదులుకున్నాననే భావన చాలామందిలో కలుగుతూ ఉంటుంది. ఈ విషయంలో సాయి పల్లవి ఏమాత్రం బాధపడనని,

తాను మిస్ చేసుకున్న పాత్రలు గుర్తు చేసుకుని ఎప్పుడు నేను బాధపడను అలాంటి మంచి పాత్రలు మనకు రాసి పెట్టలేదు ఇది విదిరాత అని మాత్రమే భావిస్తాను తప్ప ఎప్పటికీ బాధపడనని ఈమె తెలియజేశారు.ఇక సాయి పల్లవి నటించిన ఫిదా లవ్ స్టోరీ శ్యామ్ సింగరాయ్ సినిమాలలో ఈమె పాత్ర హైలెట్ అని చెప్పాలి. ఈ విధంగా సాయి పల్లవి సినిమా కథల ఎంపిక విషయంలో కేవలం తన పాత్ర కథ ప్రాధాన్యతను మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఎంపిక చేసుకుంటారు

అయితే ఆ సినిమా ఏ బ్యానర్లో నిర్మిస్తున్నారు, హీరో దర్శకులు ఎవరు అనేవాటి గురించి తను ఏమాత్రం ఆలోచించడని ముందుగా కథకు తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమా చేస్తానని ఎన్నో సందర్భాలలో తెలియచేశారు. ఇలా కథల ఎంపిక విషయంలో సాయి పల్లవి ఆచితూచి అడుగులు వేస్తారు కనుక తను అతి తక్కువ సమయంలోనే అగ్రతారగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారని చెప్పాలి.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sai Pallavi
  • #Actress Sai Pallavi
  • #Gargi
  • #Sai Pallavi

Also Read

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

related news

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Sai pallavi : డైరెక్టర్లు ఎప్పుడైనా కిస్సింగ్ సీన్ చేయమని అడిగారా?.. సాయి పల్లవి ఆసక్తికర సమాధానం!

trending news

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

2 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

15 hours ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

15 hours ago
Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

15 hours ago
ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

15 hours ago

latest news

Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

16 hours ago
Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘చెన్నై లవ్ స్టోరీ’

17 hours ago
Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

Akkineni Family: అఖిల్‌ పుట్టినప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసా?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version