Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ‘రౌడీబేబీ’ పోస్టర్‌ చర్చ ఇకపైనా ఆగుతుందా?

‘రౌడీబేబీ’ పోస్టర్‌ చర్చ ఇకపైనా ఆగుతుందా?

  • December 24, 2020 / 06:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘రౌడీబేబీ’ పోస్టర్‌ చర్చ ఇకపైనా ఆగుతుందా?

‘మారి’లోని ‘రౌడీ బేబీ..’ పాట హిట్‌ అవ్వడానికి కారణం ఎవరు? సోషల్‌ మీడియాలో ఈ చర్చ చాలా రోజుల నుంచి నడుస్తోంది. అయితే దానికి సమాధానం చెప్పడం ఎవరి తరమూ కాదు. ఎందుకంటే అందరూ కలసి పని చేస్తేనే ఆ పాట అంత హిట్‌ అయ్యింది. ఎవరి అభిమానులు వారికి సపోర్టు చేస్తారు. అయితే ఇదంతా మొదలైంది మాత్రం పాట 100 కోట్ల వ్యూస్‌ డీపీ రిలీజ్‌ అయినప్పుడే. చిత్రబృందం రిలీజ్‌ చేసిన డీపీలో సాయిపల్లవి ప్రస్తావన లేకపోవడంతో ‘ఇదేంటి హీరోయిన్‌ ప్రస్తావన’ లేకుండా డీపీనా అని ప్రశ్నించడం మొదలు పెట్టారు. కొన్ని రోజులపాటు ‘WhereisSaipallavi’ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది.

‘రౌడీ బేబీ’ డీపీ విషయమై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి స్పందించింది. అంతేకాదు ఈ మొత్తం వ్యవహారంలో ధనుష్‌ అండ్‌ టీమ్‌ను సపోర్టు కూడా చేసింది. ‘‘చిత్ర నిర్మాణ సంస్థ షేర్‌ చేసిన డీపీ ఫ్యాన్‌ మేడ్‌’ అంటూ లైట్‌ తీసుకుంది. అంతేకాదు పాట వంద కోట్ల వ్యూస్‌ విషయాన్ని ధనుష్‌ తనకు ఫోన్‌ చేసి చెప్పాడని, మేం ఆ మూమెంట్‌ను ఎంతో ఎంజాయ్‌ చేశామని కూడా చెప్పింది. అయితే ఆ డీపీ ఫ్యాన్‌మేడ్‌ కాదనే చూస్తేనే అర్థమవుతోంది. ఇక సాయిపల్లివి ఎందుకు అలా చెప్పింది అనేది ఆమెకే తెలియాలి.

ధనుష్‌ లాంటి పెద్ద హీరోతో ఎందుకు ఇబ్బంది అనుకుందో, లేక కాంట్రవర్సీని ఇక్కడితో ఆపేద్దాం అనుకుందో ఏమో అంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. మామూలుగా అయితే ఇలాంటి విషయాల్ని హీరోయిన్లు వదిలేసినా, వాళ్ల అభిమానులు వదిలేయరు. ఇంకా ఈ విషయాన్ని ఎంతవరకు తీసుకొస్తారో చూడాలి. లేక ధనుష్‌ ఏమన్నా స్పందించి, మొత్తం కాంట్రవర్శీకి తెరదిస్తాడేమో.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sai Pallavi
  • #Actress Sai Pallavi
  • #Sai Pallavi

Also Read

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

trending news

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

6 mins ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

1 day ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

1 day ago
Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

1 day ago
Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

1 day ago

latest news

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

1 day ago
Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

2 days ago
Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version