Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Sai Pallavi: ఆ సినిమా సాయిపల్లవి కెరీర్ కు ప్లస్ అవుతుందా?

Sai Pallavi: ఆ సినిమా సాయిపల్లవి కెరీర్ కు ప్లస్ అవుతుందా?

  • January 21, 2023 / 02:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Pallavi: ఆ సినిమా సాయిపల్లవి కెరీర్ కు ప్లస్ అవుతుందా?

కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అజిత్ నటించిన తునివు సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తెలుగులో తెగింపు పేరుతో విడుదలైన ఈ సినిమా ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయింది. అయితే అజిత్ తర్వాత మూవీలో ఈ హీరోకు జోడీగా సాయిపల్లవి కనిపిస్తారని సమాచారం అందుతోంది. వయస్సుకు తగిన పాత్రలను ఎంచుకుంటూ అజిత్ సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తుండటం గమనార్హం. లైకా ప్రొడక్షన్స్ లో విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో అజిత్ హీరోగా

ఒక సినిమా తెరకెక్కనుండగా అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో వేర్వేరు హీరోయిన్ల పేర్లు వినిపించగా ఆ హీరోయిన్లు ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. అయితే సాయిపల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ అయ్యారని సమాచారం అందుతోంది. అయితే చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అజిత్ సాయిపల్లవి కాంబినేషన్ లో సినిమా వస్తే సాయిపల్లవి జాతకం మారుతుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రోల్ బాగుంటే సాయిపల్లవి సైతం స్టార్ హీరోలకు జోడీగా నటించడానికి ఓకే చెబుతారు. కమర్షియల్ సక్సెస్ లతో సంబంధం లేకుండా సాయిపల్లవి సినిమా ఆఫర్లను అందుకుంటూ వారల్లో నిలుస్తున్నారు. ఒక్కో సినిమాకు కోటిన్నర రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల రేంజ్ లో సాయిపల్లవి పారితోషికం ఉంది. సాయిపల్లవి ఇతర హీరోయిన్లకు భిన్నంగా సినిమాలను ఎంచుకుంటూ ఎంతోమంది కొత్త హీరోయిన్లకు ఆదర్శనంగా నిలుస్తున్నారు.

సాయిపల్లవి తెలుగు ప్రాజెక్ట్ లతో కూడా బిజీ కావాలని కొంతమంది భావిస్తున్నారు. సాయిపల్లవికి తెలుగు రాష్ట్రాలలో అంచనాలకు మించి అభిమానులు ఉన్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. పక్కింటి అమ్మాయిలా కనిపించే సాయిపల్లవి ఆడియన్స్ కు అంతకంతకూ దగ్గరవుతున్నారు. అజిత్ మూవీ సాయిపల్లవి కెరీర్ కు కచ్చితంగా ప్లస్ అవుతుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sai Pallavi
  • #Ajith
  • #Ajith Kumar
  • #Hero Ajith Kumar
  • #Sai Pallavi

Also Read

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

related news

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

trending news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

52 mins ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

3 hours ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

10 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

23 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

23 hours ago

latest news

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

1 hour ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

2 hours ago
Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

3 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

4 hours ago
The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version