Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Sai Pallavi: ఆ రీజన్ వల్లే జపమాల వేసుకుంటానన్న సాయిపల్లవి!

Sai Pallavi: ఆ రీజన్ వల్లే జపమాల వేసుకుంటానన్న సాయిపల్లవి!

  • June 13, 2022 / 02:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Pallavi: ఆ రీజన్ వల్లే జపమాల వేసుకుంటానన్న సాయిపల్లవి!

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన సాయిపల్లవి నటించిన విరాటపర్వం సినిమా మరో నాలుగు రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. సాయిపల్లవి ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ రానా మంచి వ్యక్తి అని ఏదైనా చేయాలని అనుకుంటే ఎటువంటి హడావిడి లేకుండా సైలెంట్ గా దానిని చేసి చూపిస్తారని సాయిపల్లవి చెప్పుకొచ్చారు. రానాలో ఈ విషయం తనకు ఎంతగానో నచ్చిందని ఆమె కామెంట్లు చేశారు. నేను వెజిటేరియన్ అని నాకు మాంసం గురించి అస్సలు తెలియదని

అయితే ఒక వ్యక్తి కొరకు ఒకసారి చికెన్ షాప్ కు వెళ్లి చికెన్ ను తెచ్చి వండిపెట్టానని ఆమె చెప్పుకొచ్చారు. ఆరోజు నాకెంతో ఆనందంగా అనిపించిందని సాయిపల్లవి కామెంట్లు చేశారు. నాలో ఇంత ప్రేమ ఉందా అని నవ్వుకున్నానని ఆమె వెల్లడించారు. అయితే సాయిపల్లవి ఎవరి కోసం చికెన్ ను వండిపెట్టారనే విషయం మాత్రం వెల్లడించలేదు. థియేటర్లలో సినిమాలు చూడటం ఇష్టమని ముఖానికి స్కార్ప్ పట్టుకుని బుర్ఖా వేసుకుని జనాల మధ్య సినిమాలు చూడటం ఇష్టమని అమె తెలిపారు.

తాను సర్కారు వారి పాట సినిమాను అలానే చూశానని ఆమె చెప్పుకొచ్చారు. ముఠామేస్త్రి సినిమాను తాను తెగ చూసేదానినని సాయిపల్లవి కామెంట్లు చేశారు. చిరంజీవితో కలిసి ఒక కార్యక్రమంలో తాను డ్యాన్స్ చేయడం మరిచిపోలేని అనుభవం అని ఆమె కామెంట్లు చేశారు. పౌరాణిక చిత్రాలలో నటించడం నాకు ఇష్టమని సాయిపల్లవి తెలిపారు. విరాటపర్వం మూవీలో ఒక సీన్ కోసం ఒకరోజు ఫుడ్, వాటర్ తీసుకోలేదని ఆమె అన్నారు.

అల్లు అర్జున్ సినిమాలంటే తాను పడి చస్తానని ఆమె పేర్కొన్నారు. తాతయ్య ఇచ్చిన జపమాల ధరిస్తే మంచి జరుగుతుందని తాను భావిస్తానని అందువల్ల తాను మెడకు లేదా చేతికి జపమాలను వేసుకోవడానికి ఇష్టపడతానని సాయిపల్లవి పేర్కొన్నారు. సాయిపల్లవి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sai Pallavi
  • #Actress Sai Pallavi
  • #Allu Arjun
  • #Virata Parvam

Also Read

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

related news

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

trending news

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

26 mins ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

19 hours ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

20 hours ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

20 hours ago
Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

1 day ago

latest news

Lenin Twitter Review: ‘లెనిన్’తో అఖిల్ హిట్టు కొట్టేశాడా?

Lenin Twitter Review: ‘లెనిన్’తో అఖిల్ హిట్టు కొట్టేశాడా?

3 hours ago
Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

15 hours ago
Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

16 hours ago
Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

19 hours ago
Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version