Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sai Pallavi: సినిమాల విషయంలో సాయిపల్లవి నిర్ణయమిదేనా?

Sai Pallavi: సినిమాల విషయంలో సాయిపల్లవి నిర్ణయమిదేనా?

  • March 11, 2022 / 10:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Pallavi: సినిమాల విషయంలో సాయిపల్లవి నిర్ణయమిదేనా?

సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా సినీ కెరీర్ ను కొనసాగిస్తున్న హీరోయిన్లలో సాయిపల్లవి ఒకరనే సంగతి తెలిసిందే. సాయిపల్లవి యాక్టింగ్ కు, యాటిట్యూడ్ కు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. సాయిపల్లవి తెలుగమ్మాయి కాకపోయినా ఫిదా, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, ఎంసీఏ, మరికొన్ని సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఆమె చోటు సంపాదించుకున్నారు. సాయిపల్లవి నటించి గతేడాది విడుదలైన లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

సాయిపల్లవి నటించిన విరాటపర్వం సినిమా త్వరలో థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే సాయిపల్లవి కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలేవీ తెలియడం లేదు. తాజాగా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సాయిపల్లవి హాజరై సందడి చేశారు. సాయిపల్లవి గ్లామరస్ రోల్స్ కు దూరంగా ఉంటూ మంచి పేరు తెచ్చిపెట్టే పాత్రలకు మాత్రమే ఓటు వేస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లోని నంబర్ వన్ డ్యాన్సర్లర్లో సాయిపల్లవి కూడా ఒకరని చెప్పవచ్చు.

Sai Pallavi

సాయిపల్లవి కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటనలు వెలువడితే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సాయిపల్లవి సినిమాలకు బ్రేక్ తీసుకుందని కొందరు కామెంట్లు చేస్తుంటే మరి కొందరు సాయిపల్లవి సినిమాలకు దూరమై డాక్టర్ గా బిజీ అవుతారేమో అని సందేహాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. సాయిపల్లవి సైలెన్స్ అభిమానులను మాత్రం తెగ టెన్షన్ పెడుతోంది. వైరల్ అవుతున్న వార్తల గురించి సాయిపల్లవి స్పందిస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. సినిమాసినిమాకు సాయిపల్లవిని అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

ఇతర భాషల్లో కూడా సాయిపల్లవి పాపులారిటీని సొంతం చేసుకోవడం గమనార్హం. విరాటపర్వం సినిమాతో సాయిపల్లవి మరో సక్సెస్ ను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. త్వరలో విరాటపర్వం మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sai Pallavi
  • #Actress Sai Pallavi
  • #Sai Pallavi

Also Read

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

trending news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

2 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

3 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

4 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

2 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

3 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version