Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » విడాకులు తీసుకున్న డైరెక్టర్ తో సాయిపల్లవిపెళ్ళి..?

విడాకులు తీసుకున్న డైరెక్టర్ తో సాయిపల్లవిపెళ్ళి..?

  • March 26, 2019 / 04:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విడాకులు తీసుకున్న డైరెక్టర్ తో సాయిపల్లవిపెళ్ళి..?

చెప్పుకోవడానికి స్టార్ హీరోలతో ఏమీ నటించలేదు. పెద్దగా అందాల ఆరబోత చేయదు. అయినప్పటికీ తెలుగు .. తమిళ భాషల్లో హీరోయిన్ సాయిపల్లవికి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. తన సహజమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేయడం సాయి పల్లవి స్టైల్. కమర్షియల్ చిత్రాల్ని పక్కన పెట్టి కేవలం కథా బలం ఉన్న చిత్రాలనే ఎంచుకుంటూ.. తన పాత్రకి ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటూ వస్తుంది మలయాళీ బ్యూటీ. పాత్ర తరువాతనే పారితోషికం గురించి ఆలోచించే మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం సూర్య హీరోగా నటిస్తున్న ‘ఎన్జీకే’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.

  • పులిజూదం  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • చీకటి గదిలో చితక్కొట్టుడు రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • వినరా సోదర వీర కుమారా సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి  
  • వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఇదిలా ఉంటే సాయిపల్లవి ఓ తమిళ దర్శకుడితో ప్రేమలో ఉందంటూ తాజాగా వార్తలొస్తున్నాయి. త్వరలోనే ఆ దర్శకుడిని పెళ్ళి చేసుకోబోతుందని కోలీవుడ్ లో టాక్ నడుస్తుంది. ఇంతకీ సాయి పల్లవి ప్రేమలో ఉన్న ఆ దర్శకుడు ఎవరో కాదు .. అమలా పాల్ మాజీ భర్త అయిన ఏ.ఎల్.విజయ్. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘కణం’ అనే చిత్రం తెరకెక్కింది. తెలుగుతో పాటూ తమిళ్ లో కూడా విడుదలైన ఈ చిత్రం ఫ్లాప్ గా నిలిచింది. అయితే ఓ మంచి వైవిధ్యభరితమని అలాగే సాయిపల్లవి నటన అద్భుతమనే మంచి మార్కులు విమర్శకుల దగ్గర్నుండీ దక్కాయి. ఇక ఈ చిత్ర షూటింగు సమయంలోనే ఈ హీరోయిన్, డైరెక్టర్ మధ్య ప్రేమ పుట్టిందనీ .. ఇప్పుడు బలపడిందని టాక్ వినిపిస్తుంది. పెళ్ళి చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని వారు చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉండగా సాయిపల్లవి అభిమానులు మాత్రం ఇది కేవలం గాసిప్ అని కొట్టిపారేస్తున్నారు. ‘అసలు నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు’ అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి చెప్పిన మాటలను కూడా వారు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A. L. Vijay Director
  • #DirectorA. L. Vijay
  • #Kanam
  • #Kanam Movie
  • #sai pallavi latest news

Also Read

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

Naga Vamsi: హీరోలను సాకుగా చూపిస్తున్నారు.. అసలు సమస్య ఇంకొకటి ఉంది?

Naga Vamsi: హీరోలను సాకుగా చూపిస్తున్నారు.. అసలు సమస్య ఇంకొకటి ఉంది?

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

trending news

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

17 hours ago
Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

2 days ago
Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

2 days ago
Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

3 days ago
Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version