Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sai Pallavi: సాయి పల్లవి పర్ఫార్మెన్స్ కి హిందీ ఇండస్ట్రీ ‘ఫిదా’ అవ్వాల్సిందే..!

Sai Pallavi: సాయి పల్లవి పర్ఫార్మెన్స్ కి హిందీ ఇండస్ట్రీ ‘ఫిదా’ అవ్వాల్సిందే..!

  • October 25, 2022 / 07:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Pallavi: సాయి పల్లవి పర్ఫార్మెన్స్ కి హిందీ ఇండస్ట్రీ ‘ఫిదా’ అవ్వాల్సిందే..!

టాలీవుడ్ లో రాజమౌళి ఏ ముహూర్తాన ‘బాహుబలి’ తీశారో కానీ అప్పటినుండి బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల వారూ ఆ రేంజ్ భారీ బడ్జెట్ సినిమా చెయ్యాలని తెగ ట్రై చేస్తున్నారు. కానీ, అలా అనుకుని చేసిన ఏ ఒక్క సినిమా కూడా ‘బాహుబలి’ దరిదాపుల్లోకి కూడా చేరుకోలేదు. ఇప్పుడు మన రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆదిపురుష్’ కూడా భారీ బడ్జెట్ తో, హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో, విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

రామాయణం ఆధారంగా ‘ఆదిపురుష్’ రూపొందుతున్నా అంతకుముందు నుండే హిందీలో రామాయణం గురించి సినిమా తియ్యాలని చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది మేకర్స్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు కానీ ఏవీ మెటీరియలైజ్డ్ కాలేదు. అయితే అగ్ర నిర్మాత అల్లు అరవింద్ మాత్రం బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో ప్రెస్టీజియస్ గా ఈ ప్రాజెక్ట్ చెయ్యాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. అరవింద్ నిర్మాతగా.. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘రామాయణ’ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం అండ్ మీడియా సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ రావణాసురుడిగా, యంగ్ హీరో రణ్ బీర్ కపూర్ రాముడిగా కనిపించనున్నారట. ఇప్పటికే వీళ్లని సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఇంకో క్రేజీ అప్ డేట్ ఏంటంటే.. ‘రామాయణ’ లో మోస్ట్ టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి కూడా నటించబోతుందట. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేసిన సాయి పల్లవి పర్ఫార్మెన్స్ గురించి, ఆమె డ్యాన్సింగ్ స్టైల్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.

ఈ హిస్టారికల్ ఫిల్మ్ లో సీత క్యారెక్టర్ కోసం సాయి పల్లవిని అనుకుంటున్నారని.. త్వరలోనే ఆమెను కలిసి కథ చెప్పనున్నారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ సాయి పల్లవి కనుక ఈ సినిమా చేస్తే.. తన నటనకు బాలీవుడ్ ఇండస్ట్రీ ‘ఫిదా’ అవ్వాల్సిందే మరి..

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sai Pallavi
  • #Actress Sai Pallavi
  • #Gargi
  • #Sai Pallavi

Also Read

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

trending news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

39 mins ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

1 hour ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

2 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

1 hour ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

2 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

3 hours ago
Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version