Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Sai Pallavi: సాయిపల్లవికి ఎన్ని భాషలు వచ్చో తెలుసా?

Sai Pallavi: సాయిపల్లవికి ఎన్ని భాషలు వచ్చో తెలుసా?

  • June 13, 2022 / 11:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Pallavi: సాయిపల్లవికి ఎన్ని భాషలు వచ్చో తెలుసా?

పాత్ర ఎలాంటిదైనా.. ఆమె చేతిలో పడితే ఫుల్‌ జోష్‌గా కనిపిస్తుంది. కారణం ఆమె యాటిట్యూడ్‌, నటన, స్క్రీన్‌ ప్రజెన్స్‌ అంటుంటారు సినీ పెద్దలు. ఆమెనే తెలుగు ప్రేక్షకులు లేటెస్ట్‌ భానుమతి సాయిపల్లవి. హైబ్రీడ్‌ పిల్ల భానుమతిగా ప్రేక్షకుల మదిలో తిష్ట వేసిన సాయిపల్లవి త్వరలో ‘విరాటపర్వం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆమె ఎలాంటి పాత్రలు చేయాలని అనుకుంటోంది, ఆమె ఇష్టాయిష్టాలు ఏంటి, అసలు ఎన్ని భాషలు ఆమెకు వచ్చు లాంటి ఆసక్తికర వివరాలు మీ కోసం.

సాయిపల్లవి ఇటీవల ‘సర్కారు వారి పాట’ సినిమా థియేటర్‌లో చూసి, బయటకు వస్తు మీడియా కెమెరాల కంటపడింది. దీంతో ‘సాయిపల్లవి మహేష్‌ ఫ్యాన్‌’ అంటూ తెగ రాసుకొచ్చారు. నిజానికి సాయిపల్లవికి థియేటర్‌లో సినిమాలు చూడటం అంటే చాలా ఇష్టమట. బుర్ఖా వేసుకుని లేదంటే స్కార్ఫ్‌ కట్టుకునో థియేటర్‌కి వెళ్లి జనాల మధ్యలో కూర్చుని సినిమాల్ని చూసి ఎంజాయ్‌ చేస్తుంటుంది అట సాయిపల్లవి. అలా ఈ మధ్య ‘సర్కారు వారి పాట’ చూశా అని చెప్పింది సాయిపల్లవి.

ఇక ఈ చిన్న కెరీర్‌లో చాలా సినిమాలు చేశారు. అందులోనూ దేనికదే విభిన్నమైన పాత్ర. అయితే మరి ఆమెకు ఇంకా ఎలాంటి సినిమాలు చేయాలని ఉందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేశాం. సాయిపల్లవికి ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ లాంటి పౌరాణిక సినిమాల్లో నటించాలని కోరిక అట. అలాగే రన్నింగ్‌ అంటే కూడా చాలా ఇష్టమట. ఆ నేపథ్యంలో ఏదైనా సినిమా వస్తే చేయాలని ఉందట. ఈ లెక్కన రన్నింగ్‌ అథ్లెట్స్‌ కథతో సాయిపల్లవి దగ్గరకు ఎవరైనా వెళ్తే ఇన్‌స్టంట్‌ యస్‌ అనే ఆన్సర్‌ దొరికేస్తుంది.

‘విరాటపర్వం’లో ఓ రోజంతా సాయిపల్లవి ఏమీ తినకుండా నటించింది అని దర్శకుడు వేణు ఉడుగుల చెప్పారు. దాని గురించి కూడా ఆమె మాట్లాడారు. ‘విరాట పర్వం’లో ఓ సన్నివేశంలో కళ్లు లోపలికెళ్లిపోయి, ముఖం పీక్కుపోయినట్టు కనిపించాల్సి వచ్చిందట. దీంతో ఆ సీన్‌ సహజంగా రావాలని ఒక రోజంతా ఆహారం, నీళ్లూ తీసుకోవడం మానేసిందట సాయిపల్లవి.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sai Pallavi
  • #Actress Sai Pallavi
  • #Allu Arjun
  • #Virata Parvam

Also Read

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

related news

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun – Mrunal: ఆమేమో అలా అంటోంది.. అల్లు అర్జునేమో కన్ను కొడుతున్నాడు.. ఏంటి కథ

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

trending news

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

13 mins ago
Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

1 hour ago
Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

2 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

15 hours ago
2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

15 hours ago

latest news

AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

1 hour ago
Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

16 hours ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

20 hours ago
Meenakshi : హీరోయిన్ మీనాక్షి కి పెళ్లి చేసుకోవటానికి భర్త కావాలా ? పని మనిషి కావాలా ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version