Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sai Tej: కాపాడిన వ్యక్తికి సాయంపై స్పందించిన సాయితేజ్.. చేతులు దులుపుకోనంటూ?

Sai Tej: కాపాడిన వ్యక్తికి సాయంపై స్పందించిన సాయితేజ్.. చేతులు దులుపుకోనంటూ?

  • July 27, 2023 / 07:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Tej: కాపాడిన వ్యక్తికి సాయంపై స్పందించిన సాయితేజ్.. చేతులు దులుపుకోనంటూ?

పవన్, సాయితేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్రో సినిమా థియేటర్లలో విడుదల కావడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ సినిమా సాయితేజ్ నటించిన తొలి రీమేక్ మూవీ కావడం గమనార్హం. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించగా కేతికా శర్మ, ప్రియా వారియర్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. సముద్రఖని డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.

పవన్ కేవలం 21 రోజుల్లో తన పాత్రకు సంబంధించిన షూట్ ను పూర్తి చేశారు. ఈ సినిమాలోని మెజారిటీ సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ కనిపిస్తారని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు పవన్ ఉపవాసం ఉన్నారు. కేవలం 53 రోజుల్లో షూట్ ను పూర్తి చేసుకుని ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది. గత సినిమాలలో సీరియస్ రోల్స్ లో నటించిన పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కు ప్రాధాన్యత ఉన్న రోల్ లో నటించారు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాయితేజ్ మాట్లాడుతూ నేను (Sai Tej) నటుడిని కావడానికి సహాయ సహకారాలు అందించింది పవన్ అని చెప్పారు. చిన్నప్పుడు కళ్యాణ్ మామయ్యతో ఎక్కువగా గడిపేవాడినని ఆయన అన్నారు. బ్రో మూవీ ఈ క్షణంలో బ్రతకడం గురించి చెప్పే కథ అని సాయితేజ్ వెల్లడించారు. కథ విషయంలో త్రివిక్రమ్ చాలా సలహాలు ఇచ్చారని సాయితేజ్ పేర్కొన్నారు.

ప్రభాస్, తారక్, కళ్యాణ్ రామ్, రవితేజ అంటే చాలా ఇష్టమని ఈ హీరోలతో మల్టీస్టారర్ చేయాలని ఉందని సాయితేజ్ చెప్పుకొచ్చారు. ప్రమాద సమయంలో కాపాడిన అబ్దుల్ ఫర్హాన్ కు డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోవాలని భావించడం లేదని ఏ అవసరం వచ్చినా నేనున్నానని అతనికి చెప్పానని సాయితేజ్ తెలిపారు. నెల రోజుల క్రితమే అబ్దుల్ ను కలిశానని నా టీం అబ్దుల్ కు ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని సాయితేజ్ పేర్కొన్నారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bro Movie
  • #Jr Ntr
  • #Prabhas
  • #Sai Dharam Tej
  • #Sai Tej

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 hour ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

2 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

6 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version