Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » NTR30: ఎన్టీఆర్ సినిమా సెట్ లోకి అడుగుపెట్టిన సైఫ్ అలీ ఖాన్!

NTR30: ఎన్టీఆర్ సినిమా సెట్ లోకి అడుగుపెట్టిన సైఫ్ అలీ ఖాన్!

  • April 18, 2023 / 05:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NTR30: ఎన్టీఆర్ సినిమా సెట్ లోకి అడుగుపెట్టిన సైఫ్ అలీ ఖాన్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న విషయం మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా NTR 30 వర్కింగ్ టైటిల్ తో శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతుంది.ఇప్పటికే విడుదలకు సిద్ధం కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు షూటింగ్ పనులను ప్రారంభించుకోవడంతో శరవేగంగా షూటింగ్ పనులు జరుగుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తున్నారు.

ఈ సినిమాతో ఈమె సౌత్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఇక ఈమె కూడా హైదరాబాద్ చేరుకొని సినిమా షూటింగ్లో జాయిన్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పోటీ పడటానికి ఎంతోమంది విలన్ల పేర్లు వినిపించాయి. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ లొకేషన్లోకి విలన్ కూడా అడుగుపెట్టినట్టు తెలుస్తుంది.

ఎంతోమంది బాలీవుడ్ పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించే అవకాశాన్ని ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఆ అవకాశాన్ని అందుకున్నారు. ఈ క్రమంలోనే సైఫ్ అలీ ఖాన్ తాజాగా హైదరాబాద్ చేరుకున్నారు.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ షూటింగ్ లొకేషన్లోకి వెళ్లిన ఈయన డైరెక్టర్ కొరటాల శివ ఎన్టీఆర్ తో కలిసి ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఇలా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో (NTR30) ఎన్టీఆర్ 30 సినిమాలో విలన్ క్యారెక్టర్ గురించి అందరికీ క్లారిటీ రావడమే కాకుండా విలన్ పాత్రకు సైఫ్ అలీ ఖాన్ నో చెప్పారని ఆయన స్థానంలో మరొకరిని తీసుకోబోతున్నారు అంటూ ఈ పాత్ర గురించి వచ్చినటువంటి పుకార్లన్నింటికీ చెక్ పెట్టినట్లు అయింది. మరి ఈ సినిమాలో విలన్ పాత్రలో సైఫ్ ఎలాంటి పాత్ర పోషించనున్నారో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janhvi kapoor
  • #Jr Ntr
  • #Kalyan Ram
  • #koratala siva
  • #NTR

Also Read

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

trending news

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

2 hours ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

3 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

3 hours ago
Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

1 day ago
Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

1 day ago

latest news

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

6 hours ago
Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

Sree Vishnu: మామూలుగానే కామెడీ అదరగొట్టేస్తాడు.. ఇప్పుడు డార్క్‌ కామెడీకి ఓకే చెప్పాడట

8 hours ago
Dhurandhar: ఇది కదా స్ట్రోక్‌ అంటే.. ఇది కదా రివేంజ్‌ అంటే.. ‘ధురంధర్‌’ టీమ్‌ ఏం చేసిందో తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version