Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న శైలజా రెడ్డి అల్లుడు

ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న శైలజా రెడ్డి అల్లుడు

  • July 21, 2018 / 11:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న  శైలజా రెడ్డి అల్లుడు

చందు మొండేటి దర్శకత్వంలో యువ సామ్రాట్ నాగ చైతన్య సవ్యసాచి మూవీని కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ మూవీ టీజర్ కూడా రిలీజ్ కాకముందే మారుతీ దర్శకత్వంలో శైలజా రెడ్డి అల్లుడు సినిమాని కంప్లీట్ చేసారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ రీసెంట్ గా రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది. అను ఇమ్యానుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయినట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించి ఆగస్ట్ 31న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

మలయాళ సంగీత దర్శకుడు గోపిసుందర్ అందించిన ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ సినిమా జోరు చూస్తుంటే సవ్యసాచి కంటే ఈ మూవీ ముందు రిలీజ్ అయ్యేలా ఉంది. రెండు సినిమాలను కంప్లీట్ చేసినప్పటికీ చైతూ రెస్ట్ తీసుకోవడం లేదు. కె.ఎస్‌. రవీంద్ర (బాబి) దర్శకత్వంలో నటించడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకీమామ అనే టైటిల్ పరిశీలిస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్ తో కలిసి నాగచైతన్య స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మల్టీ స్టారర్ సినిమాల జోరు కొనసాగుతున్న ఈ సమయంలో మామఅల్లుళ్ళు కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sailaja Reddy Alludu
  • #Sailaja Reddy Alludu Movie
  • #Sailaja Reddy Alludu Movie Shoot
  • #Sailaja Reddy Alludu Poster

Also Read

Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు గురించి 10 ఆసక్తికర విషయాలు!

Soubin Shahir: ఐటెమ్‌ సాంగ్‌లో ఓ యాక్టర్‌కి క్రేజ్‌.. ఈ పరిస్థితి ఎప్పుడైనా చూశారా?

Kota Srinivasa Rao: అత్యుత్తమ నటుడ్ని కోల్పోయిన తెలుగు చిత్రసీమ!

Andhra King Taluka: సైలెంట్ గా రామ్ సినిమాని కంప్లీట్ చేసేస్తున్నారా?

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

related news

Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు గురించి 10 ఆసక్తికర విషయాలు!

Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు గురించి 10 ఆసక్తికర విషయాలు!

Soubin Shahir: ఐటెమ్‌ సాంగ్‌లో ఓ యాక్టర్‌కి క్రేజ్‌.. ఈ పరిస్థితి ఎప్పుడైనా చూశారా?

Soubin Shahir: ఐటెమ్‌ సాంగ్‌లో ఓ యాక్టర్‌కి క్రేజ్‌.. ఈ పరిస్థితి ఎప్పుడైనా చూశారా?

Kota Srinivasa Rao: అత్యుత్తమ నటుడ్ని కోల్పోయిన తెలుగు చిత్రసీమ!

Kota Srinivasa Rao: అత్యుత్తమ నటుడ్ని కోల్పోయిన తెలుగు చిత్రసీమ!

Andhra King Taluka: సైలెంట్ గా రామ్ సినిమాని కంప్లీట్ చేసేస్తున్నారా?

Andhra King Taluka: సైలెంట్ గా రామ్ సినిమాని కంప్లీట్ చేసేస్తున్నారా?

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

Vadde Naveen: సినిమాల్లోకి స్టార్ హిరో వడ్డే నవీన్ రీఎంట్రీ!

trending news

Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు గురించి 10 ఆసక్తికర విషయాలు!

Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు గురించి 10 ఆసక్తికర విషయాలు!

19 hours ago
Soubin Shahir: ఐటెమ్‌ సాంగ్‌లో ఓ యాక్టర్‌కి క్రేజ్‌.. ఈ పరిస్థితి ఎప్పుడైనా చూశారా?

Soubin Shahir: ఐటెమ్‌ సాంగ్‌లో ఓ యాక్టర్‌కి క్రేజ్‌.. ఈ పరిస్థితి ఎప్పుడైనా చూశారా?

21 hours ago
Kota Srinivasa Rao: అత్యుత్తమ నటుడ్ని కోల్పోయిన తెలుగు చిత్రసీమ!

Kota Srinivasa Rao: అత్యుత్తమ నటుడ్ని కోల్పోయిన తెలుగు చిత్రసీమ!

1 day ago
Andhra King Taluka: సైలెంట్ గా రామ్ సినిమాని కంప్లీట్ చేసేస్తున్నారా?

Andhra King Taluka: సైలెంట్ గా రామ్ సినిమాని కంప్లీట్ చేసేస్తున్నారా?

2 days ago
Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

2 days ago

latest news

Vishnu Vishal, Rajinikanth: రజినీ పాత్ర నిడివి పెంచడం వల్లే నా సినిమా ప్లాప్ అయ్యింది : విష్ణు విశాల్

Ravi Teja: రవితేజ- కిషోర్ తిరుమల ప్రాజెక్టుకి ఏమైంది..!

వేలంలో ఆ ప్రముఖ నటి హ్యాండ్‌ బ్యాగ్‌కు భారీ ధర.. అంత పెట్టి కొని..!

The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

Lishalliny Kanaran: పూజారిపై ప్రముఖ నటి సంచలన ఆరోపణలు.. ఏమైందంటే?

Lishalliny Kanaran: పూజారిపై ప్రముఖ నటి సంచలన ఆరోపణలు.. ఏమైందంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version