Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » Amitabh Bachchan: బిగ్ బీ బాడీగార్డ్ వేతనం అన్ని కోట్లా?

Amitabh Bachchan: బిగ్ బీ బాడీగార్డ్ వేతనం అన్ని కోట్లా?

  • August 27, 2021 / 01:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Amitabh Bachchan: బిగ్ బీ బాడీగార్డ్ వేతనం అన్ని కోట్లా?

బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ను అభిమానించే అభిమానులు దేశవ్యాప్తంగా ఉన్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్ ఔట్ డోర్ షూటింగ్ లలో పాల్గొనే సమయంలో, జనారణ్యంలోకి వచ్చే సమయంలో గట్టి భద్రత ఉండేలా జాగ్రత్త పడతారు. సొంతంగా బాడీగార్డ్ లను కలిగి ఉన్న హీరోలలో అమితాబ్ ఒకరు కాగా అమితాబ్ బాడీగార్డ్ వేతనం ఏకంగా కోటిన్నర రూపాయలు కావడం గమనార్హం. సాధారణంగా సెలబ్రిటీలు బాడీగార్డ్ లకు నెలకు లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు వేతనంగా ఇస్తారు.

అమితాబ్ బాడీగార్డ్ పేరు జితేంద్ర షిండే కాగా కంటికి రెప్పలా ఎలాంటి సందర్భంలోనైనా జితేంద్ర చూసుకోవడం వల్లే అమితాబ్ నెలకు 13 లక్షల రూపాయల చొప్పున జితేంద్రకు ఇస్తున్నారని తెలుస్తోంది. అమితాబ్ బయటకు వస్తే జితేంద్ర ఆయన వెంట ఖచ్చితంగా ఉండాల్సిందే. అమితాబ్ ఇతర దేశాలకు వెళ్లిన సమయంలో కూడా జితేంద్ర ఆయన వెంట కచ్చితంగా ఉండాలి. అమితాబ్ కు కరోనా నిర్ధారణ అయిన సమయంలో కూడా జితేంద్ర దగ్గరుండి అమితాబ్ ను చూసుకున్నారని తెలుస్తోంది.

ఎంతో కేరింగ్ గా చూసుకునే జితేంద్రకు భారీ మొత్తంలో వేతనం చెల్లిస్తూ బిగ్ బీ గొప్పమనస్సును చాటుకుంటున్నారు. అయితే ప్రొఫెషనల్ సాఫ్ట్ వేర్ ఉద్యోగుల స్థాయిలో అమితాబ్ బాడీగార్డ్ జీతం ఉందని తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. అమితాబ్ ప్రస్తుతం పరిమితంగా సినిమాల్లో నటిస్తూనే కౌన్ బనేగా కరోడ్ పతి రియాలిటి షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Amitabh Bachchan
  • #Amitabh Bachchan
  • #Amitabh Bachchan And Nagarjuna

Also Read

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

related news

Amitabh Bachchan: బిగ్‌ బీని భయపెట్టిన ఫ్యాన్స్‌.. ఇలా అయితే హీరోలు బయటకు రావడానికి కూడా..

Amitabh Bachchan: బిగ్‌ బీని భయపెట్టిన ఫ్యాన్స్‌.. ఇలా అయితే హీరోలు బయటకు రావడానికి కూడా..

trending news

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

31 mins ago
Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

3 hours ago
Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

4 hours ago
Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

5 hours ago
Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

5 hours ago

latest news

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

1 hour ago
Varanasi: రెండు పార్టులు, పురాణాలు.. ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీలు

Varanasi: రెండు పార్టులు, పురాణాలు.. ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీలు

1 hour ago
Allu Arjun: మినిమమ్ 1000 కోట్ల టార్గెట్.. ఐకాన్ స్టార్ ‘గ్లోబల్’ మాస్టర్ ప్లాన్!

Allu Arjun: మినిమమ్ 1000 కోట్ల టార్గెట్.. ఐకాన్ స్టార్ ‘గ్లోబల్’ మాస్టర్ ప్లాన్!

20 hours ago
Prabhas: ‘రాజా సాబ్’ కోసం అన్ని కోట్లు వృథా అయ్యాయా?

Prabhas: ‘రాజా సాబ్’ కోసం అన్ని కోట్లు వృథా అయ్యాయా?

20 hours ago
Varanasi: రాజమౌళి మార్క్ బిజినెస్.. డిస్ట్రిబ్యూటర్ల మధ్య సైలెంట్ వార్!

Varanasi: రాజమౌళి మార్క్ బిజినెస్.. డిస్ట్రిబ్యూటర్ల మధ్య సైలెంట్ వార్!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version