Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » దబంగ్ 3 పై సల్మాన్ ఖాన్ ఆసక్తికర స్టేట్మెంట్

దబంగ్ 3 పై సల్మాన్ ఖాన్ ఆసక్తికర స్టేట్మెంట్

  • December 18, 2019 / 01:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దబంగ్ 3 పై సల్మాన్ ఖాన్ ఆసక్తికర స్టేట్మెంట్

దబంగ్ సిరీస్ లో తాజా చిత్రమైన “దబంగ్-3” చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్. హిందీతోపాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న సల్మాన్ & గ్యాంగ్ సినిమా ప్రమోషన్స్ ను భారీ స్థాయిలో చేస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా నిన్న చెన్నై, నేడు హైద్రాబాద్ వచ్చిన బృందం.. రేపు బెంగుళూరు వెళ్లనున్నారు. ఈ సినిమా కోసం సల్మాన్ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

Salman Khan's Dabangg 3 Movie

రీసెంట్ గా సల్మాన్ మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమాలోని “చుల్ బుల్ పాండే” పాత్రను మరొకరు పోషించాల్సింది. మొదట ఈ పాత్ర పోషించే అవకాశం తనకు రాలేదని, “రణదీప్ హుడా” ఫైనల్ అయ్యాడని వెల్లడించాడు. ఈ సినిమాను ముందుగా అర్బజ్‌ఖాన్, రణదీప్‌లతో తక్కువ బడ్జెట్‌తో నిర్మించాలనుకున్నారని, అయితే అర్భజ్ తనతో ఈ విషయం చెప్పగా, ఈ కథ తనకు ఎంతగానో నచ్చిందని తెలిపాడు. ఆరేడు.. నెలల పాటు ఈ కథను పూర్తిగా విన్నాక, యూటీవీ ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చిందని క్లారిటీ ఇచ్చాడు సల్మాన్ ఖాన్. ఈ సినిమా రీమేక్ తోనే తెలుగులో పవన్ కళ్యాణ్ “గబ్బర్ సింగ్”గా సూపర్ హిట్ కొట్టిన విషయాన్ని మనం గుర్తుచేసుకోవాలి.

వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dabang
  • #Dabang 2
  • #Dabangg 3 movie
  • #Prabhu Deva
  • #Salman Khan

Also Read

Nikhil Siddhartha: నిఖిల్ సినిమాకి మరో రూ.25 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు?

Nikhil Siddhartha: నిఖిల్ సినిమాకి మరో రూ.25 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు?

Anaganaga Oka Raju Collections: 3వ వీకెండ్ ని కూడా కుమ్ముకునేలా ఉంది

Anaganaga Oka Raju Collections: 3వ వీకెండ్ ని కూడా కుమ్ముకునేలా ఉంది

Mana ShankaraVaraprasad Garu Collections: 17వ రోజు కూడా కోటి పైనే?

Mana ShankaraVaraprasad Garu Collections: 17వ రోజు కూడా కోటి పైనే?

Chiranjeevi: బాబీ రెడీ.. చిరుదే డిలే..?

Chiranjeevi: బాబీ రెడీ.. చిరుదే డిలే..?

Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

related news

Sikandar: ‘సికందర్’ కథ మొత్తం మార్చేశారు.. రష్మిక కామెంట్స్.. మురుగదాస్ ఆవేదన కరెక్టేనా?

Sikandar: ‘సికందర్’ కథ మొత్తం మార్చేశారు.. రష్మిక కామెంట్స్.. మురుగదాస్ ఆవేదన కరెక్టేనా?

trending news

Nikhil Siddhartha: నిఖిల్ సినిమాకి మరో రూ.25 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు?

Nikhil Siddhartha: నిఖిల్ సినిమాకి మరో రూ.25 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు?

51 mins ago
Anaganaga Oka Raju Collections: 3వ వీకెండ్ ని కూడా కుమ్ముకునేలా ఉంది

Anaganaga Oka Raju Collections: 3వ వీకెండ్ ని కూడా కుమ్ముకునేలా ఉంది

14 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: 17వ రోజు కూడా కోటి పైనే?

Mana ShankaraVaraprasad Garu Collections: 17వ రోజు కూడా కోటి పైనే?

14 hours ago
Chiranjeevi: బాబీ రెడీ.. చిరుదే డిలే..?

Chiranjeevi: బాబీ రెడీ.. చిరుదే డిలే..?

14 hours ago
Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

16 hours ago

latest news

Sunil Shetty: కొడుకు బ్లాక్‌బస్టర్‌ సినిమాను చూడని స్టార్‌ హీరో.. థియేటర్‌ బయటే కూర్చుని..

Sunil Shetty: కొడుకు బ్లాక్‌బస్టర్‌ సినిమాను చూడని స్టార్‌ హీరో.. థియేటర్‌ బయటే కూర్చుని..

25 mins ago
Chiranjeevi : ‘మన శంకర వరప్రసాద్ గారు’ OTT లోకి వచ్చేస్తున్నారు..!

Chiranjeevi : ‘మన శంకర వరప్రసాద్ గారు’ OTT లోకి వచ్చేస్తున్నారు..!

1 hour ago
Mahesh Babu: వారణాసి రిలీజ్ డేట్.. అక్కడ ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి?

Mahesh Babu: వారణాసి రిలీజ్ డేట్.. అక్కడ ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి?

13 hours ago
The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’… ఇంకొక్క రోజే ఛాన్స్

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’… ఇంకొక్క రోజే ఛాన్స్

14 hours ago
Netflix: ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్ హవా తగ్గుతోందా.. ఫ్యాన్స్ ఫైర్!

Netflix: ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్ హవా తగ్గుతోందా.. ఫ్యాన్స్ ఫైర్!

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version