Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Movie News » Samantha: సమంత నువ్వు ఇక ఆ క్యారెక్టర్స్ చేసుకో అంటున్న నెటిజన్లు !

Samantha: సమంత నువ్వు ఇక ఆ క్యారెక్టర్స్ చేసుకో అంటున్న నెటిజన్లు !

  • September 8, 2023 / 03:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: సమంత నువ్వు ఇక ఆ  క్యారెక్టర్స్ చేసుకో అంటున్న నెటిజన్లు !

సౌత్ లో స్టార్ హీరోలతో సమానంగా మార్కెట్ ఉన్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు సమంత. ‘ఏం మాయ చేసావే’ అనే సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన హాట్ బ్యూటీ తొలి సినిమాతోనే స్టార్ స్టేటస్ ని దక్కించుకుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , ఎన్టీఆర్ , రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ ఇలా అందరి హీరోల సరసన కలిసి నటించిన సమంత, తమిళం లో కూడా దాదాపుగా అందరి హీరోలతో నటించి అతి తక్కువ సమయం లోనే సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది.

ఈమె ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తే కచ్చితంగా 40 కోట్ల రూపాయిలు షేర్ ని కొల్లగొట్టే రేంజ్ మార్కెట్ ఉంది. కానీ నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆడియన్స్ ఈమెని చూసే తీరు పూర్తి గా మారిపోయింది. ‘రంగ స్థలం ‘ చిత్రం తర్వాత సమంత ఎంచుకుంటున్న సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి. రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ కాకుండా లేడీ ఓరియెంటెడ్ రోల్స్ మరియు విలన్ రోల్స్ ద్వారా కూడా ప్రేక్షకులను మెప్పించింది.

అలాంటి సమంత ని (Samantha) ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్ హీరోయిన్ గా చూసేందుకు ఆడియన్స్ సిద్ధంగా లేరని రీసెంట్ గా విడుదలైన ‘ఖుషి’ చిత్రం నిరూపించింది. మొదటి ఆట నుండే సూపర్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే ఖుషి హిట్ టాక్ తెచ్చుకున్న బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా మిగలడానికి కారణం సమంత అని అంటున్నారు విశ్లేషకులు.

ఆమె రొమాన్స్ చేయడాన్ని జనాలు జీర్ణించుకోలేకపోయారని, అందుకే ఇలాంటి ఫలితం వచ్చిందని అంటున్నారు. మరోపక్క నెటిజెన్స్ నీకు ఇలాంటి రోల్స్ ఇక పనికి రావు, పొయ్యి విలన్ రోల్స్ చేసుకో అంటూ సమంత పై కామెంట్స్ చేస్తున్నారు.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha

Also Read

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

related news

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

Oscars: ఆస్కార్స్‌ రూల్స్‌లో కీలక మార్పు .. ఇకపై వారికి మరిన్ని అవకాశాలు

Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Agadha: ఒకే ఒక్క పోస్టర్ తో ఉత్సుకత రేకెత్తించిన ‘అగధ’ టీజర్ ఈ నెల 7 న రాబోతోంది!

trending news

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

25 mins ago
Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

42 mins ago
Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

1 day ago
‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

1 day ago
Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

1 day ago

latest news

Tamil Cinema: అనుకున్నదే అయింది షూటింగ్స్‌ నిలిపేసిన నిర్మాతలు.. మరి నటులు ఏం చేస్తారో?

11 hours ago
Rashmi: లేటెస్ట్ ట్రోలింగ్‌ని తన స్టైల్‌లో ట్రోల్ చేసిన రష్మి.. ఏమందంటే?

21 hours ago
నేను చనిపోయినా సినిమా ఆపొద్దు.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Arey Apandra Movie: రామ్ పోతినేని బర్త్ డే కానుకగా.. ‘అరేయ్ ఆపేయండ్రా’ విడుదల

Arey Apandra Movie: రామ్ పోతినేని బర్త్ డే కానుకగా.. ‘అరేయ్ ఆపేయండ్రా’ విడుదల

1 day ago
Geetha Bhagat: కొత్త టాలెంట్ కి అండగా నిలబడుతున్న యాంకర్ గీతా భగత్

Geetha Bhagat: కొత్త టాలెంట్ కి అండగా నిలబడుతున్న యాంకర్ గీతా భగత్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version