Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Samantha: మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన సమంత.. ఆ బ్రాండ్ అంబాసిడర్ గా సామ్!

Samantha: మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన సమంత.. ఆ బ్రాండ్ అంబాసిడర్ గా సామ్!

  • April 28, 2023 / 08:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన సమంత.. ఆ బ్రాండ్ అంబాసిడర్ గా సామ్!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా కొనసాగే వారు కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూఉంటారు. ఈ క్రమంలోని స్టార్ సెలబ్రిటీలుగా అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సెలబ్రిటీల చుట్టూ పలు కంపెనీలో తమ బ్రాండ్లను ప్రమోట్ చేయాలి అంటూ వారి చుట్టూ ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా కొనసాగుతున్నటువంటి సమంత సైతం పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.

ఇలా ఒక్కో సినిమాకు నాలుగు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే సమంత ఒక బ్రాండ్ కు ప్రమోటర్గా వ్యవహరించడంతో దాదాపు 20 నుంచి 30 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటారని సమాచారం. ఇలా ఈమె పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ భారీగానే ఆదాయం అందుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నో రకాల బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్న సమంత తాజాగా మరొక ఆఫర్ అందుకున్నారు. ప్రముఖ సాఫ్ట్ డ్రింక్ కంపెనీ పెప్సీ సమంతను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసింది.

తాజాగా ఆమెతో చేసిన పెప్సీ యాడ్ రిలీజ్ చేశారు. ఇందులో సమంత విభిన్నమైన లుక్ లో కనిపించనున్నారు.పెళ్లి కూతురు గెటప్ నుంచి యాక్షన్ హీరోయిన్ లుక్ వరకు సమంత కనిపించడం విశేషం.ఇక గతంలో పెప్సీ బ్రాండ్ కు చిరంజీవి మహేష్ బాబు వంటి వారు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు అయితే తాజాగా సమంత ఈ అవకాశాన్ని అందుకున్నారు.

ఇక సమంత(Samantha) సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈమె సిటాడెల్ వెబ్ సిరీస్ తో పాటు శివ నిర్వాణ దర్శకత్వంలో రాబోతున్న ఖుషి సినిమా ద్వారా ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా సమంత అనారోగ్య సమస్యల కారణంగా ఈ సినిమా వాయిదా పడింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Kushi
  • #Samantha
  • #Shakuntalam
  • #Shakuntalam movie

Also Read

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం  సినిమా రివ్యూ & రేటింగ్!

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం సినిమా రివ్యూ & రేటింగ్!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

related news

‘జనతా గ్యారేజ్’ టు ‘శుభం’.. సమంత ‘మైత్రి’ కి బాగా కలిసొస్తుందిగా..!

‘జనతా గ్యారేజ్’ టు ‘శుభం’.. సమంత ‘మైత్రి’ కి బాగా కలిసొస్తుందిగా..!

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

24 Collections: 9 ఏళ్ళ ’24’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

24 Collections: 9 ఏళ్ళ ’24’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

trending news

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

55 mins ago
Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

2 hours ago
సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

2 hours ago
Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

2 hours ago
Ghatikachalam Review in Telugu: ఘటికాచలం  సినిమా రివ్యూ & రేటింగ్!

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago

latest news

R Narayana Murthy: పవన్ కళ్యాణ్ కోపం కరెక్ట్ కాదు అంటున్న ఆర్.నారాయణ మూర్తి !

R Narayana Murthy: పవన్ కళ్యాణ్ కోపం కరెక్ట్ కాదు అంటున్న ఆర్.నారాయణ మూర్తి !

59 mins ago
విధిని ఎదిరించిన ఒకప్పటి హీరోయిన్.. ఎంతో మందికి ఆదర్శం..!

విధిని ఎదిరించిన ఒకప్పటి హీరోయిన్.. ఎంతో మందికి ఆదర్శం..!

4 hours ago
Bhairavam: మహేష్, పవన్..ల రీ- రిలీజ్ సినిమాల పక్కన వచ్చినా ప్రమాదమేనా..?

Bhairavam: మహేష్, పవన్..ల రీ- రిలీజ్ సినిమాల పక్కన వచ్చినా ప్రమాదమేనా..?

18 hours ago
Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి  సినిమా రివ్యూ & రేటింగ్!

Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Bhairavam: ‘భైరవం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Bhairavam: ‘భైరవం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version