Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » సమంత, చైతన్య లు.. ఆ విషయంలో ఇంకా కంగారు పడటం లేదు..!

సమంత, చైతన్య లు.. ఆ విషయంలో ఇంకా కంగారు పడటం లేదు..!

  • October 29, 2020 / 06:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సమంత, చైతన్య లు..  ఆ విషయంలో ఇంకా కంగారు పడటం లేదు..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఉపాసన ల కపుల్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరూ మంచి మనసున్న.. అలాగే ఆదర్శమైన జంట అని చాలా మంది ప్రశంసిస్తుంటారు. ముఖ్యంగా ఉపాసన తన భర్త రాంచరణ్ కుటుంబం గురించి చాలా కేర్ తీసుకుంటూనే మరోపక్క సామజిక బాధ్యతలు కూడా చేపడుతూ ముందుకు సాగుతుంది. అందుకే ఈమెకు బోలెడంత మంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు.ఇదిలా ఉండగా.. ఇప్పుడు చైసామ్ లు కూడా ఓ విషయంలో చరణ్, ఉపాసన లనే ఫాలో అవుతున్నారు అంటూ కామెంట్స్ మొదలయ్యాయి.

వివరాల్లోకి వెళితే.. చరణ్, ఉపాసన పెళ్లి చేసుకుని 8 ఏళ్ళు పూర్తిచేసుకున్నారు. అయినప్పటికీ వీరు ఇంకా పిల్లలు కావాలని తొందరపడడం లేదు .’అందుకు పెద్ద కారణమే ఉందని.. ముఖ్యంగా వారు సాధించాలి అనుకున్నది చాలా ఉందని’ చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. ‌ఇప్పుడు చైసామ్ లు కూడా ఇలాంటి కారణమే ఇండైరెక్ట్ గా చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ యాడ్ ద్వారా ప్రేక్షుకులను పలకరించారు చైసామ్ లు.! ఆ యాడ్లో సమంత పిల్లల డ్రెస్ లకు సంబంధించిన పిక్స్ ను చూపించి..

‘వీరు క్యూట్‌గా ఉన్నారు కదా’ అంటుంది. అందుకు చైతూ.. ‘ఇప్పుడు అలాంటివేం ప్లాన్ చెయ్యకు’ అని జవాబిస్తాడు. దీంతో ఇప్పట్లో పిల్లలను కనే ఉద్దేశం వారికి లేనట్టే హింట్ ఇచ్చారని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.ఈ రకంగా చరణ్, ఉపాసన లకు మాదిరే.. చైసామ్ లు కూడా పిల్లల కోసం తొందర పడటం లేదని స్పష్టమవుతుంది.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Ram Charan
  • #Samantha Akkineni
  • #Upasana

Also Read

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

related news

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

7 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

7 hours ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

8 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

8 hours ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

9 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

1 day ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version