Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Samantha: దర్శకుడికి ఫోన్ చేసి మరి ఆ హీరోని పొగడ్తలతో ముంచి ఎత్తిందంట..!

Samantha: దర్శకుడికి ఫోన్ చేసి మరి ఆ హీరోని పొగడ్తలతో ముంచి ఎత్తిందంట..!

  • October 12, 2023 / 07:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: దర్శకుడికి ఫోన్ చేసి మరి ఆ హీరోని పొగడ్తలతో ముంచి ఎత్తిందంట..!

సౌత్ ఇండియా లో సూపర్ స్టార్ రేంజ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు సమంత. ఈమె సోలో గా సినిమా చేస్తే 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను కొల్లగొట్టేంత మార్కెట్ ఉంది. అందుకే సమంత ఉన్న సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ వస్తుంది. ఇదంతా పక్కన పెడితే ఈమె గతం లో యూత్ ఐకాన్ గా పేరు తెచ్చుకున్న సిద్దార్థ్ తో ఏ రేంజ్ లో ప్రేమాయణం నడిపిందో మన అందరికీ తెలిసిందే. వీళ్ళ ప్రేమ పెళ్లి పీటల వరకు వెళ్ళింది, కానీ చివరికి ఏమైందో ఏమో తెలియదు కానీ, వీళ్ళ పెళ్లి పెటాకులు అయ్యింది.

ఆ తర్వాత ఆమె అక్కినేని నాగ చైతన్య తో ప్రేమాయణం నడిపి, అతన్ని పెళ్లాడింది. నాలుగేళ్లు మంచిగా కాపురం చేసిన సమంత, ఆ తర్వాత విడిపోయిన సంగతి మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఇప్పుడు ఆమె సోలో గానే జీవితం ని కొనసాగిస్తూ తన కెరీర్ లో బిజీ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే చాలా కాలం తర్వాత సమంత సిద్దార్థ్ ని పొగడ్తలతో ముంచి ఎత్తింది అని కోలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ. ఎందుకంటే రీసెంట్ గా సిద్దార్థ్ హీరో గా నటించిన ‘చిన్నా’ అనే చిత్రం విడుదలైంది.

తెలుగుతో పాటుగా తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో విడుదలైన ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు, ఈమధ్య కాలం లో ఇలాంటి గొప్ప సినిమా చూడలేదు అంటూ పొగడ్తలతో ముంచి ఎత్తారు. ఇలాంటి సినిమాలో నటించడమే కాకుండా, నిర్మించినందుకు సిద్దార్థ్ కూడా అందరూ మెచ్చుకున్నారు.

అయితే ఆ లిస్ట్ లో సమంత (Samantha) కూడా ఒకరు. డైరెక్ట్ గా ఈమె సోషల్ మీడియా లో ఎలాంటి పోస్టులు పెట్టలేదు కానీ, ఆ చిత్ర దర్శకుడు అరుణ్ కుమార్ కి నేరుగా ఫోన్ చేసి మాట్లాడింది అట. సినిమా చాలా అద్భుతంగా ఉంది, ఈమధ్య కాలం లో ఇలాంటి సినిమాని చూడలేదు, సిద్దార్థ్ గారు కూడా తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు, ఇలాగే మంచి సినిమాలు తీస్తూ ముందుకు వెళ్ళాలి అంటూ అరుణ్ కుమార్ కి ఆల్ ది బెస్ట్ చెప్పిందట. ఇది ఇప్పుడు కోలీవుడ్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha

Also Read

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

related news

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

trending news

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

5 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

11 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

13 hours ago
Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

14 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

16 hours ago

latest news

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

10 hours ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

10 hours ago
Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

10 hours ago
Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

12 hours ago
Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version