Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » మహేష్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన సమంత

మహేష్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన సమంత

  • July 13, 2017 / 07:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన సమంత

సూపర్ స్టార్ మహేష్ బాబు, సమంత హిట్ పెయిర్ గా పేరుతెచ్చుకున్నారు. వారిద్దరూ కలిసి నటించిన దూకుడు బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. బ్రహ్మోత్సవం నిరాశపరిచినప్పటికీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. దూకుడు నుంచి సమంత మహేష్ బాబుతో స్నేహం కొనసాగిస్తోంది. మూడు సినిమాలకు కలిసి పనిచేయడంతో అతని గురించి అనేక విషయాలు తెలుసుకుంది. రీసెంట్ గా ట్విట్టర్ వేదికపై ఓ అభిమాని మహేష్ గురించి అడగగానే.. అనేక సీక్రెట్స్ రివీల్ చేసింది. “మహేష్ షూటింగ్ లో బాగా ఉత్సాహంగా ఉంటారు. ఆయనుంటే సమయమే తెలియదు. సెట్స్ అంతా సందడి సందడిగానే ఉంటుంది.

అలా అని మహేష్ షూటింగ్ ని తేలికగా తీసుకోరు. తీయబోయే సన్నివేశం గురించి, అందులో చెప్పాల్సిన డైలాగ్స్ వంటి విషయాలపై ఆలోచిస్తారు. అప్పుడు ఆయన్ని డిస్ట్రబ్ చేస్తే కోపంతో ఊగిపోతారు. సినిమాపైనే దృష్టి అంతా పెడుతారు.” అని వివరించింది. ప్రస్తుతం సమంత రంగస్థలం 1985 చిత్రంలో రామ్ చరణ్ తేజ్ సరసన నటిస్తోంది. రాజు గారి గది 2, మహానటి సినిమాల్లో కీలకరోల్ పోషిస్తోంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Bharat Ane Nenu Movie
  • #Mahesh Babu
  • #Samantha
  • #Samantha about Mahesh

Also Read

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

related news

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

trending news

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

25 mins ago
Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

1 hour ago
Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

2 hours ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

3 hours ago

latest news

Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

2 hours ago
Meenakshi Chaudhary : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మీనాక్షి చౌదరి.. హీరో ఎవరంటే..?

Meenakshi Chaudhary : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మీనాక్షి చౌదరి.. హీరో ఎవరంటే..?

3 hours ago
Regina: అక్కడ బాగా సఫకేషన్‌గా అనిపించింది.. రెజీనా కష్టాలు తెలుసా?

4 hours ago
Anurag Kashyap: దాదాపు ప్రాణాలు పోయినంత పనైంది… అనురాగ్‌ కశ్యప్‌ సంచలన వ్యాఖ్యలు

Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version