Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » తమ గత రిలేషన్స్ పై నోరు విప్పిన సమంత!

తమ గత రిలేషన్స్ పై నోరు విప్పిన సమంత!

  • October 14, 2016 / 08:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తమ గత రిలేషన్స్ పై నోరు విప్పిన సమంత!

“హీరో, హీరోయిన్ మంచి ఫ్రెండ్స్. హీరోకి ఒక అమ్మాయి నచ్చింది, ఆమెతో చెట్టాపట్టాలేసుకొని తిరిగాడు. హీరోయిన్ అంతే.. తన మనసు గెలిచిన అబ్బాయితో కబుర్లు చెప్పుకునేది. ఇద్దరూ ఒకరి గురించి ఒకరు ఏమి దాచుకోకుండా చెప్పుకునేవారు. స్టోరీ చివరికి వచ్చేసరికి హీరో తన లవర్ కి గుడ్ బై చెప్పాడు. హీరోయిన్ ప్రియుడికి టాటా చెప్పింది. స్నేహితులుగా ఉన్న హీరో, హీరోయిన్లు ప్రేమికులుగా మారారు.”

ఈ స్టోరీ ఏ సినిమాలోది అని ఆలోచించకండి.. ఇది కథ కాదు నిజజీవితంలో జరిగింది. ప్రస్తుతం టాలీవుడ్ ప్రేమ పక్షులుగా విహరిస్తున్న నాగచైతన్య, సమంతల లవ్ స్టోరీ ఇది. చైతూ గతంలో ఒక హీరోయిన్ తో ప్రేమాయణం సాగించాడు. సమంత కూడా హీరో సిద్ధార్థతో ప్రేమలో పడింది. వీటి గురించి ఓ ఇంటర్వ్యూ లో సమంతను ప్రశ్నించగా ఆమె ఇలా సమాధానం ఇచ్చింది. ”ఏ మాయ చేసావే చిత్రం నుంచి మేం మంచి స్నేహితులం. నేను వేరే వారితో రిలేషన్లో ఉన్నప్పుడు చైతూ నా పక్కన ఉన్నాడు.

అలాగే తను వేరే వారితో రిలేషన్లో ఉన్నప్పుడు నేను తనతో ఉన్నాను. ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి తెలియంది ఏదీ లేదు. మేమిద్దరం ఏమీ దాచుకోలేదు. ఎందుకంటే అసలు మేము ఇలా రిలేషన్ స్టార్ట్ చేస్తాం అని మాకే తెలియదు కాబట్టి. సో మేం అబ్బే అలాంటి ఎఫైర్లు జరగలేదే అంటూ దాచుకునేదేం లేదిక్కడ” అంటూ సమంత వివరించింది. మొత్తానికి రీల్ లైఫ్ అయినా, రియల్ లైఫ్ అయినా కథ సుఖాంతం అవడమే కావాలి. అది వీరి విషయంలో జరిగింది. సో .. సమంత, నాగచైతన్యల 100 % లవ్ చాలా బాగుంది కదూ.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Samantha
  • #Siddharth

Also Read

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

trending news

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

5 mins ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

6 mins ago
Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

7 mins ago
ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

28 mins ago
Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

58 mins ago

latest news

Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

1 hour ago
Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

2 hours ago
Akkineni Family: అఖిల్‌ పుట్టినప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసా?

3 hours ago
Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version