Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Samantha: వైరల్ అవుతున్న సమంత ట్వీట్!

Samantha: వైరల్ అవుతున్న సమంత ట్వీట్!

  • October 9, 2023 / 05:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: వైరల్ అవుతున్న సమంత ట్వీట్!

సౌతిండియా స్టార్ హీరోయిన్ సమంత ఛాలెంజింగ్ రోల్స్ మాత్రమే కాకుండా బోల్డ్ రోల్స్‌ చేస్తూ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. రోజురోజుకు అమ్మడి పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. డివోర్స్ తర్వాత అవకాశాలు తగ్గుతాయని అనుకున్నారు అంతా కానీ ఆమెకు ఇప్పుడే మరిన్ని ఛాన్సులు వస్తున్నాయి. సమంత ఫస్ట్ నుంచి కూడా మాట్లాడుతూ ఉంటుంది. గతంలో తన అనారోగ్యం గురించి కూడా ధైర్యంగా బయటపెట్టేసింది. అయితే కొన్ని సార్లు ఈ తత్వం కారణంగా ఆమె తిట్లు కూడా తిన్నది.

మనసులో దాచుకోకుండా అందరి ముందు వ్యక్తపరిచే మనస్తత్వం కారణంగా ఓ సారి మహేశ్ బాబుకు కోపం తెప్పించింది. అసలేం జరిగిందంటే.. 2013లో మహేష్ సినిమా 1: నేనొక్కడినే నుంచి పోస్టర్‌ విడుదలైంది. ఈ పోస్టర్‌లో మహేష్ బీచ్‌లో నడుస్తుండగా, కృతి సనన్ అతడి వెనుకు జంతువులా పాకుతున్నట్లు చూపించారు. ఈ పోస్టర్ ఆడవాళ్లను అణిచివేసినట్లుగా, వారిని సమాజంలో తొక్కేసినట్లుగా చూస్తున్నారన్నట్లు సమంత ట్వీట్ చేస్తూ “డీప్లీ రిగ్రెసివ్”గా అభివర్ణించింది. ఈ ట్వీట్ మహేష్ బాబు, అతని ఫ్యాన్స్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

సమంతా ఇలాంటి క్యారెక్టర్స్ ఎప్పుడూ చేయలేదా అంటూ ఆమె దారుణంగా తిట్టిపోశారు. సమంతకు తనకు, తన భార్యకు వ్యక్తిగతంగా తెలుసునని, ఆ పోస్టర్ విషయంలో తనకు ఏమైనా డౌట్స్ ఉంటే నేరుగా సంప్రదించాలి గానీ ఇలా చేయడం బాగోలేదని మహేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇలా సమంత ట్వీట్ పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. తర్వాత ఈ విషయంపై సమంత స్పందించలేదు. ఆమె చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు.

Saw a poster of a yet to be released Telugu film.Not only is it deeply regressive,but it’s point is actually that it is deeply regressive

— Samantha (@Samanthaprabhu2) December 16, 2013

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha

Also Read

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

trending news

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

5 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

6 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

11 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

13 hours ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

9 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

11 hours ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

13 hours ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

14 hours ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version