Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » సెలెబ్రిటీ హోదాలో సమంతను ఇబ్బంది పెట్టిన అంశం అదే!

సెలెబ్రిటీ హోదాలో సమంతను ఇబ్బంది పెట్టిన అంశం అదే!

  • May 29, 2020 / 08:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సెలెబ్రిటీ హోదాలో సమంతను ఇబ్బంది పెట్టిన అంశం అదే!

స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని నేడు తన ఫ్యాన్స్ తో ముచ్చటించారు. సోషల్ మీడియా వేదికా ఆమె అభిమానులు అడిగే పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం చెప్పారు. కాగా ఓ నెటిజెన్ సమంతను సెలెబ్రిటీగా మీరు ఇబ్బందిగా ఫిలయ్యే అంశం ఏమిటని అడిగారు. దానికి సమంత ఆసక్తిగా స్పందించారు. సెలెబ్రిటీల మీద రూమర్స్ మరియు గాసిప్స్ అనేవి సర్వ సాధారణంగా వస్తూ ఉంటాయి. అసలు మనకు సంబంధం లేనిది, అలాగే మనం చేయని విషయాలు చేశామంటూ వార్తలు, కథనాలు వస్తూ ఉన్నాయి.

వాటిని చదవడం, వాటి గురించి వినడం అనేది అంత్యంత ఇబ్బందికర విషయం అని సమంత సమాధానం చెప్పింది. గతంలో సమంతపై అఫైర్స్ మరియు పెళ్లి తరువాత ప్రెగ్నెసీ విషయంలో అనేక రూమర్స్ వచ్చాయి. వాటి గురించి సమంత ఓసారి ఈ విధంగా గుర్తు చేసుకున్నారు. ఇక సమంత విమర్శలను కూడా పాజిటివ్ గా తీసుకుంటాను అని సమాధానం చెప్పారు.

Samantha shocking comments on casting couch in industry1

మీ గురించి హేటర్స్ చేసే కామెంట్స్ మీరు ఎలా తీసుకుంటారు అని అడుగగా, వారు నేను బెటర్ కావడానికి మోటివేషన్ ఇస్తారు అంది. పొగడ్తలు బద్దకాన్ని పెంచే స్థాయి విమర్శలు వచ్చినప్పుడే బెటర్ గా చేయడానికి ప్రేరణ కలుగుతుంది అని హేటర్స్ కామెంట్స్ పై స్పందించింది సమంత. ఇక తెలుగులో కొన్ని సినిమాలకు సైన్ చేయాల్సి ఉండగా తమిళంతో పాటు, హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తున్నా విషయాన్ని పంచుకుంది.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pooja Hegde
  • #Samantha

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

22 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

9 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

10 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version