Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ram Charan: శంకర్‌ – చరణ్‌ సినిమా పాత పంథాలోనే..!

Ram Charan: శంకర్‌ – చరణ్‌ సినిమా పాత పంథాలోనే..!

  • December 22, 2021 / 11:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: శంకర్‌ – చరణ్‌ సినిమా పాత పంథాలోనే..!

శంకర్‌ సినిమాలు అంటే… భారీతనం, భారీ బడ్జెట్‌. ఈ విషయం ఎవరికైనా తెలుసు. అయితే వీటితోపాటు మరొకటి పక్కాగా ఉంటుంది. అదే బలమైన ఫ్లాష్‌బ్యాక్‌. సినిమాకు పట్టు ఉండాలంటే బలమైన ఫ్లాష్‌ బ్యాక్‌ పక్కాగా ఉండాలి. ఈ విషయాన్ని శంకర్‌ బలంగా నమ్ముతారు. అందుకే తన సినిమాల్లో బరువైన ఫ్లాష్‌బ్యాక్‌లు చూస్తుంటాం. ఇప్పుడు రామ్‌చరణ్‌ సినిమాలో కూడా అలాంటి ఫ్లాష్‌బ్యాక్‌ పక్కా అంటున్నారు. ఆ సీన్స్‌ చూస్తే… కచ్చితంగా గుండె బరువెక్కుతుంది అని చెబుతున్నారు. త్వరలో ఈ సన్నివేశాల చిత్రీకరణ ఉంటుందని టాక్‌.

శంకర్‌ గత సినిమాలు పరిశీలిస్తే… ఇలాంటి భారమైన ఫ్లాష్‌బ్యాక్‌లు కనిపిస్తాయి. ‘జెంటిల్‌మెన్‌’, ‘భారతీయుడు’, ‘జీన్స్‌’, ‘అపరిచితుడు’ లాటి సినిమాల్లో ఇలాంటి ఫ్లాష్‌బ్యాక్‌ సీన్స్‌ చూడొచ్చు. ‘జెంటిల్‌మెన్‌’లో అర్జున్‌ – వినీత్‌ మధ్య నడిచే ఎపిసోడ్‌ గురించి ప్రత్యేకంగా గుర్తు చేయక్కర్లేదు. ఆ సినిమా పేరు చెబితే మంటల్లో వినీత్‌ కాలిపోయే ఎపిసోడ్‌ కళ్ల ముందు కదలాడుతుంది. ఇక ‘భారతీయుడు’ సినిమాలో పెద్ద కమల్‌హాసన్‌ సన్నివేశాలు చాలావరకు హీరోయిజం చూపిస్తాయి, అలాగే భారంగానూ ఉంటాయి.

ఇక ‘జీన్స్‌’ విషయానికొస్తే… నాజర్‌ ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ మొత్తం ఇలానే ఉంటుంది. పేదింటి కష్టాలు, కుటుంబ సమస్యలు భారంగా ఉంటాయి. ఇక ‘అపరిచితుడు’లో చూస్తే… విద్యుత్తు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల విక్రమ్‌ సోదరి మృతి చెందే సన్నివేశాలు అలానే ఉంటాయి. ప్రస్తుత ఉద్యోగ వ్య‌వ‌స్థ తీరు తెన్నులు, ప్ర‌జ‌ల హ‌క్కుల గురించి ప్ర‌ధానంగా శంకర్‌ – చరణ్‌ సినిమా ఉంటుందని సమాచారం. ఇందులో చరణ్‌ ఐఏఎస్ అధికారిగా క‌నిపించ‌బోతున్నాడట. అయితే… రామ్ చ‌ర‌ణ్‌ పాత్రకు ఓ బ‌ల‌మైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట‌.

అది భావోద్వేగ భ‌రితంగా ఉంటుంద‌ని, ప్రేక్ష‌కులను ఎమోషనల్‌ చేస్తుందని టాక్‌. ఆ సన్నివేశాల వల్లే క‌థానాయ‌కుడి ల‌క్ష్యం మారుతుంద‌ని చెబుతున్నారు. అదే కథకు కీలక మలుపు అంటున్నారు. ఆ కీలక సన్నివేశాల చిత్రీకరణ త్వరలో ఉంటుందట. ప్రస్తుతం చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రచారం పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా జనవరి 7న విడుదలవుతోంది. ఆ తర్వాత చరణ్‌ ‘ఆచార్య’ పనుల్లో బిజీ అయిపోతారు. అంటే శంకర్‌ సినిమా కొత్త షెడ్యూల్‌ ఫిబ్రవరి రెండో వారంలో ఉండొచ్చు. అప్పుడు ఈ విషయంలో మరికొంత క్లారిటీ వస్తుంది.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Ram Charan
  • #Ram Charan News In Telugu
  • #shankar
  • #SVC50

Also Read

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

related news

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

trending news

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

6 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

8 hours ago
Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

11 hours ago
Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

12 hours ago
Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago

latest news

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

11 hours ago
Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

11 hours ago
Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

12 hours ago
NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

12 hours ago
Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version