Samyuktha Menon: సంయుక్త మీనన్ .. గ్లామర్ షో నెక్స్ట్ లెవెల్ కు చేరుకుందా!

సంయుక్త మీనన్.. ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్లో మార్మోగుతోంది.’భీమ్లా నాయక్’ తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ కు చెల్లెలు లాంటి పాత్రలో.. రానాకి భార్య పాత్రలో నటించి మెప్పించింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఈమె నటన సూపర్ అనే చెప్పాలి. అటు తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ‘బింబిసార’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఆ సినిమాలో ఆమె పాత్ర అంతంత మాత్రమే అయినప్పటికీ ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం వల్ల..

సంయుక్త టాలీవుడ్ కు గోల్డెన్ లెగ్ గా అవతరించింది. ఇక ఈ ఏడాది రిలీజ్ అయిన ధనుష్ ద్విభాషా చిత్రం ‘సార్’ తో ఈమె టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది. ఈ మూవీలో సంయుక్త డ్రెస్సింగ్ చాలా బాగుంటుంది. చీరల్లో కనిపిస్తూనే తన లుక్స్ తో ఆకట్టుకుంది.
ఇక మరో మూడు రోజుల్లో ‘విరూపాక్ష’ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ బ్యూటీ. సంయుక్త మొదట ‘బింబిసార’ సినిమాకు సైన్ చేసిందట.

ఆ తర్వాత ‘విరూపాక్ష’ కి సైన్ చేసిందట. అయితే ఈ సినిమాలు ఆలస్యమవ్వడంతో ‘భీమ్లా నాయక్’ మొదట రిలీజ్ అయ్యింది. ‘విరూపాక్ష’ కథ సంయుక్తకి బాగా నచ్చిందట. చాలా ఇష్టపడి చేసిన సినిమా ఇదని ఆమె తెలిపింది. అలాగే ఆమె గత సినిమాల్లో కంటే కూడా ఈ సినిమాలో స్కిన్ షో కొంచెం ఎక్కువగానే చేసినట్లు తెలుస్తుంది.

‘విరూపాక్ష’ లో ‘నచ్చావులే నచ్చావులే’ అనే సాంగ్ లో ఈమె స్కిన్ షో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అలాగే విరూపాక్ష ఈవెంట్ లలో కూడా ఈమె గ్లామర్ వలకబోస్తూ తన టాలెంట్ ను చూపిస్తుంది. చూస్తుంటే టాలీవుడ్ దర్శకనిర్మాతలను ఈమె గుప్పెట్లో పెట్టుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు స్పష్టమవుతుంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus