Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sai Pallavi: సాయిపల్లవిని ‘అర్జున్‌ రెడ్డి’కి అడుగుదాం అనుకున్నా: సందీప్‌ రెడ్డి వంగా!

Sai Pallavi: సాయిపల్లవిని ‘అర్జున్‌ రెడ్డి’కి అడుగుదాం అనుకున్నా: సందీప్‌ రెడ్డి వంగా!

  • February 3, 2025 / 03:12 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Pallavi: సాయిపల్లవిని ‘అర్జున్‌ రెడ్డి’కి అడుగుదాం అనుకున్నా: సందీప్‌ రెడ్డి వంగా!

కొన్ని పాత్రలకు కొంతమంది వందకు వంద శాతం సెట్‌ అవుతుంటారు. ఆ ప్లేస్‌లో వేరే హీరోయిన్‌ను తీసుకున్నారు, తీసుకుంటున్నారు అని అనుకుంటే మనం ఒప్పుకోలేం. ఇంకొన్ని పాత్రలు అయితే ఆ హీరోయిన్‌ చేసి ఉంటే బాగుండేది, వేరే హీరోయిన్‌ చేసింది అనుకుంటూ ఉంటాం. అయితే ఇదంతా ప్రేక్షకుడు వెర్షన్‌లో. ఇలాంటి ఆలోచనే దర్శకులకూ ఉంటుంది. ఆ పాత్రను ఓ హీరోయిన్‌ అని అనుకుని రాశాక ఫైనల్‌గా కుదరదు. తాజాగా ఇలాంటి ఉదాహరణ ఒకటి ప్రముఖ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)  చెప్పుకొచ్చారు.

Sai Pallavi

Sandeep Reddy Vanga thought to cast Sai Pallavi in Arjun Reddy

ఆయన బ్లాక్‌ బస్టర్‌ సినిమాల్లోని ఒకటైన ‘అర్జున్‌ రెడ్డి’ గురించి ప్రస్తావిస్తూ సాయిపల్లవి పేరును తీసుకొచ్చారు. ‘ప్రేమమ్‌’ నుంచి సాయి పల్లవికి అభిమానిని. ‘అర్జున్‌రెడ్డి’ (Arjun Reddy) సినిమాకు హీరోయిన్‌ ఎవరా గురించి ఆలోచిస్తున్నప్పుడు సాయిపల్లవి (Sai Pallavi) పేరు ప్రస్తావనకి వచ్చిందని సందీప్‌ రెడ్డి వంగా చెప్పారు. అయితే ఆ ఆలోచనను తన టీమ్‌ ఆదిలోనే కొట్టేసింది అని చెప్పారు. సాయిపల్లవి మీరు అనుకున్న పాత్రలోనే కాదు, స్లీవ్‌లెస్‌లో కూడా కనిపించరని ఓ కో ఆర్డినేటర్‌ చెప్పారని సందీప్‌ చెప్పారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 నా ఇష్టం అవసరమైతే విప్పేసి తిరుగుతా: అనసూయ షాకింగ్‌ కామెంట్స్‌
  • 2 అమ్మాయిలతో ముద్దుల వివాదం.. ఉదిత్ నారాయణ్ వివరణ!
  • 3 బన్నీ అరెస్ట్.. నాగ చైతన్య ఏమన్నారంటే?

దానికి తాను మొదట అందరూ అలాగే ఉంటారు అని, ఆ తర్వాత అవకాశాలు వస్తే చేస్తారు అని అనుకున్నానని చెప్పారు. కానీ ఇప్పటికీ ఆమెలో అలాంటి మార్పు రాలేదని చెప్పారు సందీప్‌ రెడ్డి వంగా. సాయిపల్లవి (Sai Pallavi) గురించి తెలిసి కూడా ప్రీతి పాత్ర కోసం ఆమెను అనుకోవడం ఏంటో అని ఇప్పుడు అనిపిస్తోంది కదా. నాగచైతన్య గురించి మాట్లాడుతూ ‘కేడీ’ సినిమాకు పని చేస్తున్న సమయంలో చైతన్యను చూశానని, ఆయన డ్రెస్సింగ్‌ స్టైల్‌, కారు డ్రైవింగ్‌ అంతే తనకు ఇష్టమని చెప్పారు.

‘కబీర్‌ సింగ్‌’, ‘యానిమల్‌’ (Animal) సినిమాల విషయంలో కాస్ట్యూమ్‌ డిజైనర్‌కు చైతన్య కాస్ట్యూమ్స్‌ను రిఫెరెన్స్‌గా చూపించేవాడినని తెలిపారు. ఇదంతా నాగచైతన్య – సాయిపల్లవి నటించిన ‘తండేల్‌’  (Thandel)  ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో జరిగింది. తాను ‘మజిలి’ (Majili) సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి వచ్చానని ఆ సినిమా సాధించిన విజయం అందరికీ తెలుసని గుర్తు చేశారు సందీప్‌.

రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌ని అల్లు అరవింద్‌ టీజ్‌ చేశారా? మళ్లీ బన్నీ ఫ్యాన్స్‌ రెచ్చిపోతున్నారు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Reddy
  • #Sai Pallavi
  • #Sandeep Reddy Vanga
  • #Thandel

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

2 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

7 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

4 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version