Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » అటు తిరిగి.. ఇటు తిరిగి మైత్రీ మీదకు వచ్చిన ‘సంధ్య’ థియేటర్‌ ఘటన!

అటు తిరిగి.. ఇటు తిరిగి మైత్రీ మీదకు వచ్చిన ‘సంధ్య’ థియేటర్‌ ఘటన!

  • December 30, 2024 / 06:36 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అటు తిరిగి.. ఇటు తిరిగి మైత్రీ మీదకు వచ్చిన ‘సంధ్య’ థియేటర్‌ ఘటన!

‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2 The Rule)  సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో ఉన్న సంధ్య థియేటర్‌ దగ్గర తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో థియేటర్‌ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది అని, పోలీసుల మాటను పట్టించుకోకుండా ప్రీమియర్‌ షో ఏర్పాట్లు మార్చేసింది అని వాదనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో థియేటర్‌ లైసెన్స్‌ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పండది అంటూ ప్రభుత్వం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

Pushpa 2 The Rule

Not our fault Sandhya Theatre management's reply to police (1)

తాజాగా ఆ నోటీసులకు సంధ్య థియేటర్‌ యాజమాన్యం జవాబిచ్చింది. ఈ మేరకు ఆరు పేజీల లేఖను సంధ్య థియేటర్‌ యాజమాన్యం పోలీసులకు పంపినట్లు తెలుస్తోంది. మా థియేటర్‌కి అన్ని అనుమతులు ఉన్నాయి. డిసెంబరు 4న ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2 The Rule) ప్రీమియర్‌ షో కోసం 80 మంది థియేటర్‌ సిబ్బంది విధులు నిర్వహించారని తెలిపింది. డిసెంబరు 4, 5 తేదీల్లో థియేటర్‌ నిర్వహణను మైత్రీ మూవీ మేకర్స్‌ తీసుకుందని కూడా ఆ రిప్లైలో సంధ్య థియేటర్‌ యాజమాన్యం పేర్కొంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఈ ఏడాది అత్యధిక బడ్జెట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్!
  • 2 2024 ఇండియన్ మూవీస్.. టాప్ 10 లో 3 తెలుగు సినిమాలు.. మామూలు రికార్డు కాదు..!
  • 3 తమిళనాట ప్రేక్షకుల మనసులు దోచుకున్న ఉత్తమ చిత్రాలు!

సినిమాల (Pushpa 2 The Rule) విడుదల సందర్భంగా గతంలోనూ హీరోలు థియేటర్‌కి వచ్చారని, సంధ్య థియేటర్‌లో కార్లు, బైక్‌లకు ప్రత్యేక పార్కింగ్‌ ఉందని ఆ జవాబులో పేర్కొంది. మరి ఈ జవాబుకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. మరోవైపు కేసు అటు తిరిగి ఇటు తిరిగి మైత్రీ మూవీ మేకర్స్‌ వైపునకు వచ్చింది. దీంతో వాళ్లు కూడా ఈ విషయంలో జవాబు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్నారు. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ రోజు దానిపై విచారణ జరగనుంది. మరోవైపు ఈ ఘటనలో ఎవరిది తప్పు అనే విషయంలో ఎవరి వాదన వారు బలంగా వినిపిస్తున్నారు. అయితే బాధితురాలు రేవతి కుటుంబానికి ఇప్పటికే నష్టపరిహారం కింద మైత్రీ మూవీ మేకర్స్‌ డబ్బులు ఇచ్చింది.

రామ్‌చరణ్‌లో మూడు లుక్స్‌ కావు.. ఇంకో సర్‌ప్రైజ్‌ కూడా ఉందట!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2
  • #Sukumar

Also Read

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

related news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

7 mins ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

18 mins ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

29 mins ago
Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

13 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

14 hours ago

latest news

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

15 hours ago
Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

16 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

1 day ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

2 days ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version