Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Sandy Master: ‘లియో’ లేకపోతే ‘కిష్కింధపురి’ లేదు.. ఈ మాట ఎవరన్నారంటే?

Sandy Master: ‘లియో’ లేకపోతే ‘కిష్కింధపురి’ లేదు.. ఈ మాట ఎవరన్నారంటే?

  • September 17, 2025 / 06:15 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sandy Master: ‘లియో’ లేకపోతే ‘కిష్కింధపురి’ లేదు.. ఈ మాట ఎవరన్నారంటే?

సినిమాల్లో ఆల్‌రౌండర్లు అంటే నటులుగా ఉండి ఇతర విభాగాల్లో తమ ప్రతిభను అప్పుడప్పుడు చూపించేవాళ్లు కనిపిస్తుంటారు. అయితే ఇతర విభాగాల్లో ఉండి.. నటనలో రాణించి ఆల్‌రౌండర్లు అవుతుంటారు కొందరు. ఇలాంటి డబుల్‌ వర్క్‌ చేసేవాళ్లు తమిళంలో ఎక్కువగా కనిపిస్తుంటారు. అలాంటి వారి జాబితాలోకి ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శాండీ మాస్టర్‌ కూడా ఒకరు. డ్యాన్స్‌ల్లో తనదైన ముద్ర వేసిన ఆయన తనదైన విలక్షణ విలనిజంతోనూ రాణిస్తున్నారు. ఇటీవల వచ్చిన ‘కిష్కింధపురి’లో మెయిన్‌ విలన్‌ ఆయనే మరి.

Sandy Master

తమిళంలో ‘లియో’, మలయాళంలో ‘లోక: చాప్టర్‌ 1’ సినిమాల ద్వారా నటుడిగా ప్రేక్షకుల్ని మెప్పించారు నృత్య దర్శకుడు శాండీ మాస్టర్‌. ‘కిష్కింధపురి’ సినిమాతో నటుడిగా తెలుగులోకి అడుగు పెట్టారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన ఈ సినిమాలో శాండీ మాస్టర్‌ నటనకు మంచి పేరే వచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమా విషయంలో దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌కు తొలుత థ్యాంక్స్‌ చెప్పాలి అని అన్నారు.

sandy master about his career

ఎందుకంటే లోకేశ్‌ కనగరాజ్‌ ‘లియో’ సినిమాలో సైకో విలన్‌ పాత్ర ఇవ్వకపోయి ఉంటే ‘కిష్కింధపురి’ సినిమా అవకాశం నాకు వచ్చేది కాదు అని అంటున్నారాయన. సినిమాలో చీరకట్టులో.. విభిన్నమైన క్యారెక్టరైజేషన్‌లో శాండీ మాస్టర్‌ కొత్తగా కనిపించారు. ఈ క్రమంలో శాండీ మాస్టర్‌ తన తొలి రోజులను గుర్తు చేసుకున్నారు. చిన్నప్పుడు శాండీ మాస్టర్‌ కళ్లు చూసి ‘డెత్‌ గోట్‌ ఐస్‌’ అని అనేవారట. ఇప్పుడు ఆ కళ్ల వల్లే నేను నటుడిగా నిలబడ్డాను అని చెప్పారాయన.

sandy master about his career

నాకు అలాంటి కళ్లు లేకపోయి ఉంటే ‘లియో’ సినిమాలో ఆ సైకో పాత్రకు లోకేశ్‌ నన్ను ఎంచుకునేవారు కాదు. ‘లియో’ సినిమా చేశాక నాకు వరుసగా అలాంటి సైకో పాత్రలే వచ్చాయి. అప్పుడే ‘లోక: చాప్టర్‌ 1’, ‘కిష్కింధపురి’ సినిమాల్లో విభిన్నమైన పాత్రలు దొరికాయి.. అందుకే వీటిని ఓకే చేశా అని చెప్పారు శాండీ మాస్టర్‌.

నేనో చేప పిల్లలా అనిపించాను.. మొదటి సినిమాపై మృణాల్‌ కామెంట్స్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kishkindhapuri
  • #Leo
  • #Sandy Master

Also Read

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

related news

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

trending news

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

3 hours ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

5 hours ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

5 hours ago
Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

19 hours ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

20 hours ago

latest news

Naveen – Mythri: మైత్రీ మూవీ మేకర్స్‌ చుట్టూ నవీన్‌ ఇన్నాళ్లూ తిరిగింది అందుకేనా?

6 hours ago
Colors Swathi : రెండో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కలర్స్ స్వాతి.. వరుడు ఎవరంటే ?

24 hours ago
Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

1 day ago
Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version