Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Sanjjanaa: ‘బుజ్జిగాడు’ షూటింగ్‌ సమయంలో అలా జరిగే సరికి చాలా భయమేసింది: సంజన

Sanjjanaa: ‘బుజ్జిగాడు’ షూటింగ్‌ సమయంలో అలా జరిగే సరికి చాలా భయమేసింది: సంజన

  • May 24, 2023 / 11:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sanjjanaa: ‘బుజ్జిగాడు’ షూటింగ్‌ సమయంలో అలా జరిగే సరికి చాలా భయమేసింది: సంజన

సినిమా షూటింగ్‌లో చిన్న ప్రమాదం జరగడం ఆలస్యం.. ఎలా బయటకు వచ్చేస్తుందో ఆ విషయం తెలియదు కానీ.. టామ్‌టామ్‌ అయిపోతుంది. అయితే ఇదంతా ఇప్పుడు మాత్రమే. ఒకప్పుడు సినిమా సెట్‌లో జరిగే విషయాలు బయటకు రావాలంటేచాలా కష్టం. వాళ్లంతట వాళ్లు చెబితే కానీ ఆ విషయాలు తెలిసేవి కావు. అలా ప్రభాస్‌ ‘బుజ్జిగాడు’ సినిమా షూటింగ్‌లో జరిగిన ఓ ప్రమాదం గురించి ఆ సినిమాలో నటించిన సంజన గల్రానీ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

ప్రభాస్‌ సినిమాల్లో ‘బుజ్జిగాడు’ సినిమాకి ప్రత్యేకమైన స్థానం ఉంది. అభిమానుల్లోనూ, ప్రభాస్‌ కెరీర్‌లోనూ ఆ సినిమా చాలా స్పెషల్. ప్రభాస్‌ పాత్ర, మాడ్యులేషన్‌, బాడీ లాంగ్వేజ్‌ ఇలా అన్నీ కొత్తగా ఉంటాయి. ఈ సినిమా కమర్షియల్ అంతగా ఆకట్టుకోనప్పటికీ.. ఇప్పటికీ ఆ సినిమాలో సీన్స్‌ వస్తే చూడకమానరు. ఈ సినిమా వచ్చి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మరోసారి రిలీజ్‌ కూడా చేశారు. ఈ క్రమంలో అందులో కీలక పాత్రలో నటించిన సంజన గల్రానీ ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఆ ఇంటర్వ్యూలో సినిమా గురించి మాట్లాడుతూ.. ‘బుజ్జిగాడు’ షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం గురించి చెప్పారు. బస్సులో ఓ యాక్షన్స్ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు ప్రభాస్ ప్రమాదవశాత్తు బస్సు ముందు పడ్డారట. ఆ తర్వాత బస్‌ అతని పై నుండి వెళ్లిపోయిందట. ఆ సమయంలో ప్రభాస్‌ బస్సు మధ్య భాగంలో ఉండిపోవడంతో ఎలాంటి ఇబ్బంది కలగలేదు అని సంజన చెప్పుకొచ్చింది. ప్రభాస్‌ కింద పడగానే.. సేఫ్‌గా ఉన్నాడా లేదా అని చూడడానికి సెట్లో ఉన్న వాళ్లంతా ప్రభాస్ దగ్గరికి పరిగెత్తారట.

ఆ ఘటన చూసి సెట్‌లో ఉన్న వాళ్లంతా ఒకసారిగా ఫ్యానిక్ అయిపోయారు అని (Sanjjanaa) సంజన చెప్పుకొచ్చారు. ‘‘దేవుడి దయ వల్ల ప్రభాస్‌కు ఏమీ కాలేదు. ఆ సమయంలో మేం భయపడిపోయాం. కానీ ప్రభాస్ కూల్‌గా బాగానే ఉన్నాను అని చెప్పారు’’ అని సంజన తెలిపారు. ప్రభాస్ గట్స్ ఎక్కువని, ఆ సమయంలో ఆయన నకు రియల్ లైఫ్ హీరోలా కనిపించారని చెప్పారామె.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sanjjanaa Galrani
  • #Actress Sanjjanaa Galrani
  • #Bujjigadu Movie
  • #Sanjjanaa
  • #Sanjjanaa Galrani

Also Read

Hit 2: ‘హిట్ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Akhanda: ‘అఖండ’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Andhra King Taluka: మొదటి సోమవారం కోటి షేర్ కూడా రాలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

సమంత విడాకులు 2021 లో.. రాజ్ నిడిమోరు విడాకులు 2022 లో.. వాట్ ఎ సింపతీ గేమ్ సామ్

Pragya Jaiswal: ‘అఖండ’ బ్యూటీ బికినీ షో.. వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

Ashika Ranganath: ఇది శాంపుల్ మాత్రమే.. సినిమాలో నెక్స్ట్ లెవెల్ అట

related news

Ranveer Singh: క్షమాపణలు చెప్పిన రణ్ వీర్ సింగ్….! ఇకనైనా వివాదం సద్దుమణుగుతుందా??

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ ‘ఉస్తాద్’ నుంచి మేకింగ్ వీడియో వైరల్……

Mahavatar Narsimha: పాకిస్తాన్ లో ‘మహావతార్ నరసింహ’……!

Venu Swamy: సమంత పెళ్లి….వేణు స్వామికి ఫోన్ కాల్స్…!

Venu Swamy: సమంత పెళ్లి….వేణు స్వామికి ఫోన్ కాల్స్…!

Hit 2: ‘హిట్ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Hit 2: ‘హిట్ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Akhanda: ‘అఖండ’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Akhanda: ‘అఖండ’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

trending news

Hit 2: ‘హిట్ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Hit 2: ‘హిట్ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
Akhanda: ‘అఖండ’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Akhanda: ‘అఖండ’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

9 hours ago
Andhra King Taluka: మొదటి సోమవారం కోటి షేర్ కూడా రాలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: మొదటి సోమవారం కోటి షేర్ కూడా రాలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

10 hours ago
సమంత విడాకులు 2021 లో.. రాజ్ నిడిమోరు విడాకులు 2022 లో.. వాట్ ఎ సింపతీ గేమ్ సామ్

సమంత విడాకులు 2021 లో.. రాజ్ నిడిమోరు విడాకులు 2022 లో.. వాట్ ఎ సింపతీ గేమ్ సామ్

10 hours ago
Pragya Jaiswal: ‘అఖండ’ బ్యూటీ బికినీ షో.. వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

Pragya Jaiswal: ‘అఖండ’ బ్యూటీ బికినీ షో.. వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

11 hours ago

latest news

Vijay Deverakonda: విజయ్ స్కెచ్ మారింది.. ముందు వచ్చేది ఆ సినిమానే!

12 hours ago
Ram Pothineni: రామ్ ప్రయోగం.. ఈసారి భయపెట్టేలా..

Sithara: ట్రోల్స్ కి చెక్.. నాగవంశీ కొత్త టార్గెట్ మామూలుగా లేదుగా!

TRON: 1000 కోట్ల నష్టం.. ఓటీటీలో చూడాలన్నా జేబులు ఖాళీ అవ్వాల్సిందే!

Shankar: డ్రీమ్ ప్రాజెక్ట్ సంగతి ఓకే.. కానీ నిర్మాత ఉండాలిగా?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version