Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » సంక్రాంతికి వస్తున్నాం.. ఆ 25 కోట్లు మరో బోనస్!

సంక్రాంతికి వస్తున్నాం.. ఆ 25 కోట్లు మరో బోనస్!

  • February 17, 2025 / 10:06 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సంక్రాంతికి వస్తున్నాం.. ఆ 25 కోట్లు మరో బోనస్!

వెంకటేష్ (Venkatesh Daggubati), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చూపించింది. సంక్రాంతి బరిలో దూసుకెళ్లి భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ రంగానికి అడుగుపెడుతోంది. థియేట్రికల్ గా హిట్ అయ్యి, బయ్యర్లకు మంచి లాభాలను ఇచ్చిన ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను భారీ డీల్‌లో అమ్మి మరోసారి వార్తల్లో నిలిచింది. సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలు ఉన్నప్పటికీ, సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) అంచనాలకు మించి వసూళ్లు సాధించడంతో, నిర్మాత దిల్ రాజుకు గట్టి లాభాలు అందాయి.

Sankranthiki Vasthunam

Sankranthiki Vasthunam Movie 25 Days Total Worldwide Collections

గేమ్ ఛేంజర్ వంటి భారీ సినిమాలకు ఊహించని స్థాయిలో పెట్టుబడులు పెట్టిన దిల్ రాజు, ఈ సినిమాతో ఆ నష్టాలను చాలా వరకు ఈ సినిమాతో రికవర్ చేసుకున్నారని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు సినిమా రూ. 100 కోట్లకు పైగానే ప్రాఫిట్స్ అందించినట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫాం ZEE5 ఈ సినిమా రైట్స్‌ను దాదాపు 27 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 క్లీంకార ఫేస్ రివీల్... ఎంత క్యూట్ గా ఉందో... వీడియో వైరల్!
  • 2 సింగర్ మంగ్లీ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!
  • 3 ‘మిసెస్‌’ సినిమాపై పురుష హక్కుల సంస్థ ఆగ్రహం.. ఏమైందంటే?

Sankranthiki Vasthunam sold out low rates there

అయితే, స్ట్రీమింగ్‌కు ముందు, ఈ సినిమాను జీ తెలుగులో టెలికాస్ట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇది ఓటీటీ వ్యూయర్‌షిప్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. సినిమాలో వెంకటేష్ పవర్‌ఫుల్ క్యారెక్టర్, కామెడీ టైమింగ్, కుటుంబ ఎమోషన్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. వెంకీ సరసన ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్లుగా నటించగా, నరేశ్ (Naresh), సాయి కుమార్ (Sai Kumar ), ఉపేంద్ర లిమాయే (Upendra Limaye), శ్రీనివాస రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Sankranthiki Vasthunam Movie Twitter Review

అనిల్ రావిపూడి మునుపటి సినిమాల మాదిరిగానే, ఈ చిత్రంలో కూడా మాస్, కామెడీ, ఎమోషన్ మిక్స్ చేశారు. ఈ సినిమా విజయంతో సంక్రాంతికి వస్తున్నాం 2 ప్రకటన కూడా వచ్చింది. వెంకటేష్ స్వయంగా 2027 సంక్రాంతికి ఈ సినిమా సీక్వెల్ రానున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం వెంకటేష్ రాణా నాయుడు 2 కోసం సిద్ధమవుతున్నారు.

సోషల్‌ మీడియాను ఊపేస్తున్న కాన్సెర్ట్‌ వీడియోలు.. తమన్‌కి థ్యాంక్స్‌ అంటూ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Sankranthiki Vasthunam
  • #Venkatesh Daggubati

Also Read

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

trending news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

13 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

14 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

21 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

1 day ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

1 day ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

17 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

23 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

24 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

1 day ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version