Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Prem Kumar Teaser: ప్రేమ్‌ కుమార్‌ పెళ్లి లొల్లి.. భలేగుందే!

Prem Kumar Teaser: ప్రేమ్‌ కుమార్‌ పెళ్లి లొల్లి.. భలేగుందే!

  • September 1, 2021 / 09:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prem Kumar Teaser: ప్రేమ్‌ కుమార్‌ పెళ్లి లొల్లి.. భలేగుందే!

‘పెళ్లి’… ఈ కాన్సెప్ట్‌ మన సంతోష్‌ శోభన్‌కు బాగా కలిసొచ్చేలా కనిపిస్తోంది. మొన్నీమధ్య పెళ్లి తర్వాతి కార్యక్రమాల నేపథ్యంలో వచ్చిన ‘ఏక్‌ మినీ కథ’తో హిట్‌ కొట్టిన శోభన్‌… ఇప్పుడు మరో పెళ్లి కాన్సెప్ట్‌తో రాబోతున్నాడు. ఈసారి పీకే అలియాస్‌ ‘ప్రేమ్‌ కుమార్‌’గా. ఈ సినిమా టీజర్‌ను గ్లింప్స్‌ పేరుతో చిత్రబృందం విడుదల చేసింది. కామెడీ ప్లస్‌ ఇంట్రెస్టింగ్‌ ట్విస్ట్‌ కాంబినేషన్‌ హిట్‌ కొడుతున్న సమయంలో అలాంటి ప్రయత్నమే చేసినట్లు కనిపిస్తోంది.

మన హీరో చింతపిక్కల ప్రేమ్‌ కుమార్‌… వరుసగా సంబంధాలు చూస్తూనే ఉంటాడు. అయితే ఎంతకీ పెళ్లి కుదరదు. అయితే ఎందుకు, ఏమిటి అనేది సినిమాలో తెలుస్తుంది. అయితే తీరా చాలా సంబంధాలు చూశాక హీరోయిన్‌ని ఓకే చేస్తాడు. అయితే సరిగ్గా పెళ్లి సమయానికి ట్విస్ట్‌ వస్తుంది. అదేంటి… హీరో ఎందుకలా చేశాడు, ఆఖరులో హీరోయిన్‌ ఎందుకిలా చేసింది అనేది కథ అని టీజర్‌ను డీకోడ్‌ చేస్తే అర్థమవుతోంది. అయితే దర్శకుడు టీజర్‌ కట్‌ ఇలా చేశాడో, కథ ఇలానే ఉంటుందో అనేది చూడాలి.

ఇక పర్‌ఫార్మెన్స్‌ల సంగతి చూస్తే… సంతోష్‌ శోభన్‌ మరోసారి అదరగొట్టేశాడు. చిత్రమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకున్నాడు. సుదర్శన్‌కి మరోసారి గట్టిపాత్రే దక్కినట్లుంది. టీజర్‌ ఆఖరులో కనిపించినా… బాగానే నవ్వించాడు. వీరితోపాటు టీజర్‌లో చాలామంది నటులు కనిపిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సంతోష్‌ శోభన్‌కి, దర్శకుడు అభిషేక్‌ మహర్షికి హిట్‌ పక్కా.

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhishek Maharshi
  • #Harsha Chemudu
  • #krishna chaitanya
  • #Krishna Teja
  • #Prabhavathi

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

4 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

4 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

4 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

5 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

7 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

4 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

4 hours ago
Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

5 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

6 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version