Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » Sarathkumar: కోపం మీడియా పైనా? సిద్ధార్థ్ పైనా?

Sarathkumar: కోపం మీడియా పైనా? సిద్ధార్థ్ పైనా?

  • June 29, 2025 / 11:03 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sarathkumar: కోపం మీడియా పైనా? సిద్ధార్థ్ పైనా?

అవును సీనియర్ నటుడు శరత్ కుమార్ (Sarathkumar) కి.. కోపం వచ్చింది. నిన్న ‘3 BHK’ (3BHK) ట్రైలర్ లాంచ్ వేడుక హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ముందుగా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి సొంతింటి కల ఉంటుంది. ఆ పాయింట్ తో తీసిన సినిమా ఇది. కాబట్టి ఎక్కువ మంది రిలేట్ అవుతారు. ఇక నిన్న ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ ని హైలెట్ చేయడానికి కూడా ఈ టాపిక్ నే హైలెట్ చేశారు.

Sarathkumar

ఈ క్రమంలో హీరో సిద్దార్థ్ (Siddharth) కొంచెం ఎక్కువ చనువు తీసుకుని.. రెగ్యులర్ గా జరిగే ‘క్యూ అండ్ ఎ’ ని రివర్స్ చేసి.. జర్నలిస్టులను ప్రశ్నలు అడిగాడు. అలా సినిమా కంటెంట్ మరింత హైలెట్ అవుతుంది అనుకున్నాడు. ఓకే అతని ప్రయత్నాన్ని తప్పుబట్టడం ఎందుకు. కానీ వెనుక సీనియర్ నటుడు శరత్ కుమార్ (Sarathkumar) ఉన్నాడు. సాధారణంగా సీనియర్ ఆర్టిస్టులకి త్వరగా ఈవెంట్ ముగించుకుని వెళ్లిపోవాలని ఉంటుంది. సిద్ధార్థ్ వల్ల కొంచెం ఎక్కువ టైం పట్టింది.

sharath got angry2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత
  • 2 Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?
  • 3 Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
  • 4 Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

సరే తర్వాత అసలైన ‘క్యూ అండ్ ఎ’ మొదలైంది. ఆ టైంలో కూడా ఎక్కువగా సిద్దార్థ్ నే ప్రశ్నలు అడిగారు మీడియా వారు. ఇది శరత్ కుమార్ (Sarathkumar) కి మరింత కోపం తెప్పించినట్టు ఉంది. సిద్ధార్థ్ ని మీడియా ఎక్కువగా ‘ఇన్ని గెటప్స్ కోసం మీరు చేసిన హార్డ్ వర్క్ ఏంటి.? ‘బొమ్మరిల్లు’ (Bommarillu) నుండి ఈ సినిమా వరకు అతని జర్నీ’ అంటూ ఎక్కువ మంది సిద్దార్థ్ నే ప్రశ్నలు అడిగారు.

Siddarth Satires on Animal Movie Details Here (4)

ఈ క్రమంలో సహనం కోల్పోయిన శరత్ కుమార్ (Sarathkumar).. చొరవ చేసుకుని ‘ఇక్కడ అందరికీ జర్నీ ఉంది. రెగ్యులర్ తండ్రి పాత్రలు నేను చేయను. కానీ ఇందులో నా రోల్ ని కూడా 3 దశలుగా చూపించారు. ‘బాలచంద్రుడు’ సినిమా నుండి నాకు కూడా ఒక ట్రావెల్ ఉంది తెలుగులో’ అంటూ మీడియా వారిపై ఉన్న అసహనాన్ని ఆయన బయటపెట్టారు. ఈ క్రమంలో కొంతమంది నెటిజెన్లు ‘శరత్ కుమార్ కి సిద్దార్థ్ హడావిడి చూసి కోపం వచ్చినట్టు ఉంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

‘బలుపు’ కి 12 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

శరత్ కుమార్ అసహనం :

168 సినిమాలు చేశాను… సూర్యవంశం వచ్చి ఈరోజుతో 28 ఏళ్ళు పూర్తవుతుంది..!

సిద్దార్థ్ మాత్రమే కాదు మాకు కూడా చాలా ట్రావెల్ ఉంది.. మా జర్నీ గురించి కూడా అడగాలి#3bhk #Siddharth #SarathKumar #Devayani #YogiBabu #MeethaRaghunath #Chaithra #SriGanesh #AmritRamnath… pic.twitter.com/jnbDdeaiMO

— Filmy Focus (@FilmyFocus) June 27, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #R. Sarathkumar
  • #Siddharth

Also Read

OG: ‘సాహో’ తప్పులు సరిచేసుకున్నాడా?

OG: ‘సాహో’ తప్పులు సరిచేసుకున్నాడా?

టాలీవుడ్ నిర్మాతకి ఏకంగా రూ.5700 కోట్లు రుణమాఫీ

టాలీవుడ్ నిర్మాతకి ఏకంగా రూ.5700 కోట్లు రుణమాఫీ

Dil Raju: ఎఫ్.డి.సి ఛైర్మెన్ అయ్యుండి ఇదేం కక్కుర్తి

Dil Raju: ఎఫ్.డి.సి ఛైర్మెన్ అయ్యుండి ఇదేం కక్కుర్తి

OG First Review: పవన్ ఫ్యాన్స్.. సుజిత్ కి గుడి కట్టేయడం గ్యారెంటీ అట..!

OG First Review: పవన్ ఫ్యాన్స్.. సుజిత్ కి గుడి కట్టేయడం గ్యారెంటీ అట..!

Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

Mirai: ‘ఓజి’ మేనియాలో ‘మిరాయ్’ హడావిడి అవసరమా?

Mirai: ‘ఓజి’ మేనియాలో ‘మిరాయ్’ హడావిడి అవసరమా?

related news

Param Sundari First Review: ‘పరమ్ సుందరి’ ఫస్ట్ రివ్యూ

Param Sundari First Review: ‘పరమ్ సుందరి’ ఫస్ట్ రివ్యూ

trending news

OG: ‘సాహో’ తప్పులు సరిచేసుకున్నాడా?

OG: ‘సాహో’ తప్పులు సరిచేసుకున్నాడా?

3 hours ago
టాలీవుడ్ నిర్మాతకి ఏకంగా రూ.5700 కోట్లు రుణమాఫీ

టాలీవుడ్ నిర్మాతకి ఏకంగా రూ.5700 కోట్లు రుణమాఫీ

18 hours ago
Dil Raju: ఎఫ్.డి.సి ఛైర్మెన్ అయ్యుండి ఇదేం కక్కుర్తి

Dil Raju: ఎఫ్.డి.సి ఛైర్మెన్ అయ్యుండి ఇదేం కక్కుర్తి

18 hours ago
OG First Review: పవన్ ఫ్యాన్స్.. సుజిత్ కి గుడి కట్టేయడం గ్యారెంటీ అట..!

OG First Review: పవన్ ఫ్యాన్స్.. సుజిత్ కి గుడి కట్టేయడం గ్యారెంటీ అట..!

1 day ago
Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

1 day ago

latest news

OG: ‘ఓజి’ .. ఆ 4 యాక్షన్ బ్లాక్స్ కి పూనకాలు గ్యారెంటీ అట..!

OG: ‘ఓజి’ .. ఆ 4 యాక్షన్ బ్లాక్స్ కి పూనకాలు గ్యారెంటీ అట..!

23 mins ago
Og Premieres: ‘ఓజి’ కి షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ప్రీమియర్స్ ఉంటాయా? ఉండవా?

Og Premieres: ‘ఓజి’ కి షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ప్రీమియర్స్ ఉంటాయా? ఉండవా?

2 hours ago
దీపిక వెళ్లిపోయింది (పంపించేశారు).. ఆ స్థానంలో ఆమెనే తీసుకురండి.. ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌..

దీపిక వెళ్లిపోయింది (పంపించేశారు).. ఆ స్థానంలో ఆమెనే తీసుకురండి.. ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌..

1 day ago
పీపుల్‌ మీడియా కొత్త సినిమా.. హిట్‌ కాంబో మళ్లీ కలుస్తోందా?

పీపుల్‌ మీడియా కొత్త సినిమా.. హిట్‌ కాంబో మళ్లీ కలుస్తోందా?

1 day ago
పెద్దాయన పిలిచినప్పుడల్లా పక్కలోకి వెళ్ళాలి

పెద్దాయన పిలిచినప్పుడల్లా పక్కలోకి వెళ్ళాలి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version