Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Actor: సర్దార్ గబ్బర్ సింగ్ నటుడి కన్నీటి కష్టాలు.. అలా బ్రతికానంటూ?

Actor: సర్దార్ గబ్బర్ సింగ్ నటుడి కన్నీటి కష్టాలు.. అలా బ్రతికానంటూ?

  • April 3, 2023 / 12:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actor: సర్దార్ గబ్బర్ సింగ్ నటుడి కన్నీటి కష్టాలు.. అలా బ్రతికానంటూ?

ఎంత ధనవంతుడు అయినా ఏదో ఒక సందర్భంలో అవసరానికి డబ్బు లేక ఇబ్బంది పడటం జరుగుతుంది. పేద, మధ్యతరగతికి చెందిన వాళ్లు అయితే రియల్ లైఫ్ లో చాలా సందర్భాల్లో డబ్బు లేక ఇబ్బంది పడుతుంటారు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ద్వారా పాపులర్ అయిన నటుడు శరద్ కేల్కర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. తాను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని ఆయన చెప్పుకొచ్చారు. గబ్బర్ సింగ్ సినిమాలో ఈ నటుడు రాజా భైరోన్ సింగ్ రోల్ లో శరద్ కేల్కర్ నటించి మెప్పించడం గమనార్హం.

తాను ముంబైలో బజార్ రోడ్ లో ఉన్న గదిలో ఉండేవాన్ని అని ఆయన కామెంట్లు చేశారు. ఆ రూమ్ లో తొమ్మిది మంది ఉండేవాళ్లమని రాజస్థాన్ డాబాగా కూడా ఈ రూమ్ ను ఉపయోగించేవాళ్లమని ఆయన వెల్లడించారు. నేను గ్యాస్ సిలిండర్లను చూసుకునేవాడినని ఆయన కామెంట్లు చేశారు. ఒక చపాతీని 2 రూపాయలకు అమ్మేవాళ్లమని శరద్ కేల్కర్ చెప్పుకొచ్చారు. అక్కడ పని చేయడం వల్ల నాకు రెండు రోటీలు, నాలుగు గుడ్లు రెండు పూటలకు ఇచ్చేవారని రోజుకు 25 రూపాయలతో నేను జీవనం సాగించానని ఆయన తెలిపారు.

ఏదైనా పని దొరికిన సమయంలో మాత్రమే పార్టీ చేసుకునే వాళ్లమని అప్పట్లో నాకు జిమ్ లో పని చేయడం ద్వారా నెలకు 2750 రూపాయలు వచ్చేవని శరద్ కేల్కర్ అన్నారు. ఆ తర్వాత ఒక ఫ్యాషన్ షోలో 5000 రూపాయలు ఆఫర్ చేసిన సమయంలో చాలా సంతోషంగా అనిపించేదని శరద్ కేల్కర్ వెల్లడించారు.

శరద్ కేల్కర్(Actor) వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శరద్ కేల్కర్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. శరద్ కేల్కర్ కెరీర్ పరంగా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sharad Kelkar
  • #Sardar Gabbar Singh
  • #Sharad
  • #Sharad Kelkar

Also Read

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

related news

Kiran Abbavaram: మరో ‘K’ టైటిల్‌ కోసం వేట.. మెగాఫోన్‌తో కిరణ్‌ అబ్బవరం రెడీ!

trending news

14 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

1 day ago
Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

1 day ago
Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

2 days ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

2 days ago

latest news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

3 days ago
OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version