• Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • OTT
  • వెబ్ స్టోరీస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • వీడియోస్
తెలుగు
  • English
  • தமிழ்
  • Featured Stories
  • Movies
  • Movie News
  • Focus
  • Reviews
  • Collections
  • వెబ్ స్టోరీస్
  • బిగ్ బాస్ 6
  • Videos
  • Trailers
Hot Now
  • రైటర్‌ పద్మభూషణ్‌ రివ్యూ & రేటింగ్
  • రాజమౌళి మెచ్చిన పది సినిమాలు ఏవో తెలుసా?
  • ఆరోజు నుంచి వీరసింహారెడ్డి స్ట్రీమింగ్
  • ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సినిమాల లిస్ట్
  • టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 పాటలు

Filmy Focus » Collections » Sardar Collections: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సర్దార్’..!

Sardar Collections: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సర్దార్’..!

  • November 27, 2022 / 12:17 PM IST
  • | Follow Us
  • Filmy Focus Google News
Sardar Collections: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సర్దార్’..!

కార్తి హీరోగా ‘అభిమన్యుడు’ ఫేమ్ పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సర్దార్’.ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ మూవీ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందింది. రాశి ఖన్నా , రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో కింగ్ అక్కినేని నాగార్జున తన ‘అన్నపూర్ణ స్టూడియోస్’ ద్వారా విడుదల చేశారు.

మొదటి రోజు ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది.దీంతో తెలుగులో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలవడంతో పాటు బయ్యర్స్ కు ప్రాఫిట్స్ ను కూడా అందించింది. ఒకసారి ‘సర్దార్’ క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 2.02 cr
సీడెడ్ 1.03 cr
ఉత్తరాంధ్ర 1.18 cr
ఈస్ట్ 0.65 cr
వెస్ట్ 0.34 cr
గుంటూరు 0.56 cr
కృష్ణా 0.57 cr
నెల్లూరు 0.42 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 7.77 cr

‘సర్దార్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.4.59 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.4.9 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.5 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ ఫుల్ రన్ ముగిసేసరికి రూ.7.77 కోట్ల షేర్ ను రాబట్టి బయ్యర్స్ కు రూ.2.87 కోట్ల లాభాలను అందించింది.

‘కాంతార’ ఎఫెక్ట్ లేకపోతే ఈ మూవీ ఇంకా బాగా కలెక్ట్ చేసుండేది అనడంలో సందేహం లేదు. అయినప్పటికీ పోటీలో కూడా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలను అందించడం అంటే మామూలు విషయం కాదు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #karthi
  • #PS Mithran
  • #Raashi khanna
  • #Rajisha Vijayan
  • #Sarda

Also Read

Sundeep Kishan: సందీప్ కిషన్ గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..!

Sundeep Kishan: సందీప్ కిషన్ గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..!

Avatar2 Collections: డబ్బింగ్ సినిమాల్లో నెంబర్ 1…బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ !

Avatar2 Collections: డబ్బింగ్ సినిమాల్లో నెంబర్ 1…బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ !

Dhamaka Collections: డబుల్ బ్లాక్ బస్టర్ అలాగే రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్

Dhamaka Collections: డబుల్ బ్లాక్ బస్టర్ అలాగే రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్

18 Pages Collections: ’18 పేజెస్’..  అబౌవ్ యావరేజ్ గా నిలిచింది..!

18 Pages Collections: ’18 పేజెస్’.. అబౌవ్ యావరేజ్ గా నిలిచింది..!

Pathaan Collections: ‘పఠాన్’ 10 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..?

Pathaan Collections: ‘పఠాన్’ 10 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..?

Waltair Veerayya Collections: ‘వాల్తేరు వీరయ్య’ 22 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే ..!

Waltair Veerayya Collections: ‘వాల్తేరు వీరయ్య’ 22 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే ..!

related news

Unstoppable with NBK: బాలయ్య షో విషయంలో ఆ విధంగా ప్లాన్ చేశారా?

Unstoppable with NBK: బాలయ్య షో విషయంలో ఆ విధంగా ప్లాన్ చేశారా?

Jr NTR: జై లవకుశ సినిమా వెనుక ఇంత కథ నడిచిందా?

Jr NTR: జై లవకుశ సినిమా వెనుక ఇంత కథ నడిచిందా?

Raashi Khanna: రాశీ ఖన్నా క్లీవేజ్ షోలు హద్దులు చెరిపేసాయిగా.. లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్..!

Raashi Khanna: రాశీ ఖన్నా క్లీవేజ్ షోలు హద్దులు చెరిపేసాయిగా.. లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్..!

Karthi: హీరో కార్తీక్ దక్కిన మరో గౌరవం… మ్యాన్ ఆఫ్ ది ఇయర్ గా కార్తీ!

Karthi: హీరో కార్తీక్ దక్కిన మరో గౌరవం… మ్యాన్ ఆఫ్ ది ఇయర్ గా కార్తీ!

trending news

Aakash: సెన్సేషనల్‌ హీరో ఆకాశ్‌.. ఇలా వచ్చేశాడేంటి.. ఎందుకనో?

Aakash: సెన్సేషనల్‌ హీరో ఆకాశ్‌.. ఇలా వచ్చేశాడేంటి.. ఎందుకనో?

2 mins ago
సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో కన్నుమూసిన నటుడు, దర్శకుడు..!

సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో కన్నుమూసిన నటుడు, దర్శకుడు..!

1 hour ago
షాకింగ్‌ విషయం రివీల్‌ చేసిన నాటి స్టార్‌ హీరోయిన్‌

షాకింగ్‌ విషయం రివీల్‌ చేసిన నాటి స్టార్‌ హీరోయిన్‌

1 hour ago
Pathaan: ‘పఠాన్‌’ సినిమా కోసం ఓ ఫ్యామిలీ చేసిన పని తెలిస్తే.. ఫిదానే!

Pathaan: ‘పఠాన్‌’ సినిమా కోసం ఓ ఫ్యామిలీ చేసిన పని తెలిస్తే.. ఫిదానే!

1 hour ago
Manchu Manoj: కులంపై మంచు మనోజ్ కామెంట్స్!

Manchu Manoj: కులంపై మంచు మనోజ్ కామెంట్స్!

1 hour ago

latest news

Soumya Rao: జబర్దస్త్ కు అలా సెలెక్ట్ అయ్యానన్న సౌమ్య.. ఏం చెప్పారంటే?

Soumya Rao: జబర్దస్త్ కు అలా సెలెక్ట్ అయ్యానన్న సౌమ్య.. ఏం చెప్పారంటే?

3 hours ago
Kriti Sanon: ఆదిపురుష్ పై అంచనాలు పెంచిన కృతి.. ఏం చెప్పారంటే?

Kriti Sanon: ఆదిపురుష్ పై అంచనాలు పెంచిన కృతి.. ఏం చెప్పారంటే?

3 hours ago
Agent : ఆ సెంటిమెంట్ ప్రకారం ఏజెంట్ ఇండస్ట్రీ హిట్టేనా?

Agent : ఆ సెంటిమెంట్ ప్రకారం ఏజెంట్ ఇండస్ట్రీ హిట్టేనా?

3 hours ago
సలార్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్ తప్పదా?

సలార్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్ తప్పదా?

3 hours ago
Pawan Kalyan Remuneration :‘గబ్బర్ సింగ్’ విషయంలో బండ్ల గణేష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్..

Pawan Kalyan Remuneration :‘గబ్బర్ సింగ్’ విషయంలో బండ్ల గణేష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్..

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2022 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us