Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ఏడాది పూర్తి చేసుకున్న బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ `సరిలేరు నీకెవ్వరు`

ఏడాది పూర్తి చేసుకున్న బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ `సరిలేరు నీకెవ్వరు`

  • January 11, 2021 / 06:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఏడాది పూర్తి చేసుకున్న బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ `సరిలేరు నీకెవ్వరు`

సూపర్‌స్టార్‌మహేశ్ బాబుహీరోగా దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్‌‌ అనిల్‌రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్ `సరిలేరు నీకెవ్వరు`. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో లేడీ అమితాబ్‌ విజయశాంతి కీల‌క‌ పాత్రలో నటించారు. సంక్రాంతి కానుక‌గా జనవరి 11, 2020న ప్రపంచవ్యాప్తంగా విడుద‌లై బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ రిలీజై నేటితో ఏడాది పూర్తిఅవుతున్నసంద‌ర్భంగా..

బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ – “జనవరి 11, 2020 సరిలేరు నీకెవ్వరు గుర్తు పెట్టు కోవాల్సిన రోజు, గుర్తు ఉండి పోయే రోజు. థియేటర్స్ అన్ని ఒక పండగలా ఊగిపోయిన `సంక్రాంతి`. ఆ విజువల్స్ `కొండారెడ్డి బురుజు`… `అల్లూరి సీతరామరాజు`, మహేష్ గారి నోట `చుక్క చెమట పట్టలేదు, నా చొక్కా గుండి ఊడలేదు` అనే మాటలు…`మైండ్ బ్లాక్` అంటూ ఆయన వేసిన స్టెప్పులు ఇలా ఎన్నో…`సరిలేరు నీకెవ్వరు` కరెక్ట్ గా నేటికి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మా టీమ్ తరుపున తెలుగు ప్రేక్షకులకు, మహేష్ గారి అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు` అన్నారు.

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ వారు మాట్లాడుతూ – “సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ `స‌రిలేరు నీకెవ్వ‌రు` ఏడాది పూర్తిచేసుకున్నసంద‌ర్భంగా టీమ్ అంద‌రికీ శుభాకాంక్ష‌లు“ అన్నారు.

నిర్మాత అనీల్ సుంక‌ర మాట్లాడుతూ – “బ్లాక్ బస్టర్ కా బాప్ `సరిలేరు నీకెవ్వరు` జర్నీఎప్పటికీ గుర్తుండిపోతుంది. సరిగ్గా సంవత్సరం క్రితం మా కల నెరవేరిన రోజు ఇది. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ గారి కాన్ఫిడెన్స్‌కి , ఆయ‌న‌ డెడికేష‌న్‌కి ఎప్ప‌టికి ఋణ‌ప‌డి ఉంటాను. అలాగే త‌న అంకితభావం, హార్డ్ వర్క్ తో బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇచ్చిన అనిల్ రావిపూడి గారికి స్పెష‌ల్‌ థ్యాంక్స్‌. మాకు స‌పోర్ట్ చేసిన దిల్‌రాజుగారికి ద‌న్య‌వాదాలు. విజ‌య‌శాంతి గారికి, ర‌ష్మిక మంద‌న్న‌, డిఓపి ర‌త్న‌వేలు, సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ ప్ర‌సాద్‌, ఎగ్జిక్యూష‌న్ పార్ట్‌న‌ర్ కిషోర్ గ‌రికిపాటి, అలాగే మాకు స‌పోర్ట్ చేసిన డిస్ట్రిబ్యూట‌ర్స్‌కి థ్యాంక్స్‌. న‌న్ను న‌మ్మి ఎల్ల‌ప్పుడూ మాకు స‌పోర్ట్ చేసిన సూప‌ర్ ఫ్యాన్స్‌కి సూప‌ర్‌ థాంక్స్‌` అన్నారు.

జీఎమ్‌బి ఎంట‌ర్‌టైన్‌మెంట్ వారు మాట్లాడుతూ – “సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు ఆల్ టైమ్ ఇండ‌స్ట్రీబ్లాక్ బ‌స్ట‌ర్ `స‌రిలేరు నీకెవ్వ‌రు` ఒక సంవ‌త్స‌రం పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా చిత్ర యూనిట్‌కి శుభాకాంక్ష‌లు` అన్నారు.

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ మాట్లాడుతూ – “మ‌రుపురాని జ‌ర్నీని ఇచ్చిన సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ గారికి, అనిల్ రావిపూడి గారికి అనీల్ సుంక‌ర గారికి థ్యాంక్స్‌, మ్యాజిక‌ల్ విజువ‌ల్స్ ఇచ్చిన ర‌త్న‌వేలు గారికి, నా మ్యూజిక‌ల్ టీమ్ అంద‌రికీ ద‌న్య‌వాదాలు“ అన్నారు.

సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు మాట్లాడుతూ – “సూప‌ర్‌స్టార్ మహేశ్ బాబు గారి హ్యూజ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌రిలేరు నీకెవ్వ‌రులో భాగం అయినందుకు హ్యాపీగా ఉంది. ఈ అవ‌కాశం ఇచ్చిన అనిల్ రావిపూడి గారికి, అనీల్ సుంక‌ర గారికి ద‌న్య‌వాదాలు“ అన్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న,లేడీ అమితాబ్‌ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్ త‌దిత‌రులు న‌టించిన‌ ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, అజ‌య్ సుంక‌ర‌, త‌మ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్ టి. ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Dil Raju
  • #Mahesh Babu
  • #Rashmika Mandanna
  • #Sarileru Neekevvaru

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

2 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

3 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

4 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

4 hours ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

15 hours ago

latest news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

11 mins ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

16 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

16 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

18 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version