Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » మహేష్ స్టామినా ఏమిటో నిరూపిస్తున్న సరిలేరు నీకెవ్వరు

మహేష్ స్టామినా ఏమిటో నిరూపిస్తున్న సరిలేరు నీకెవ్వరు

  • July 9, 2020 / 02:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ స్టామినా ఏమిటో నిరూపిస్తున్న సరిలేరు నీకెవ్వరు

2020 సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సరిలేరు నీకెవ్వరు బుల్లితెరపై కూడా రికార్డుల మోత మోగిస్తుంది. మహేష్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సరిలేరు నీకెవ్వరు బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ అందుకున్న టాలీవుడ్ మూవీగా నిలిచింది. ఈ మూవీ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న సన్ నెట్వర్క్స్ కొద్దిరోజుల క్రితం జెమినీ టీవీలో ప్రసారం చేయగా 23.4 టీఆర్పీ అందుకొని ఆల్ టైం రికార్డు అందుకుంది. అప్పటి వరకు బాహుబలి 2 పేరిటిన ఉన్న 22.7 టీఆర్పీని సరిలేరు నీకెవ్వరు దాటివేయడం విశేషం.

కాగా రెండవ సారి కూడా సరిలేరు నీకెవ్వరు రికార్డు టీఆర్పీ అందుకుంది. సరిలేరు నీకెవ్వరు జెమినీ టీవీలో రెండవ సారి ప్రసారమై 17.4 టీఆర్పీ దక్కించుకొని రికార్డు నెలకొల్పింది. రీ టెలీకాస్ట్ లో కూడా అంత టీఆర్పీ దక్కడం అనేది మామూలు విషయం కాదు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా మహేష్ తన స్టామినా చూపిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మాస్ ఎంటరైనర్ గా సరిలేరు నీకెవ్వరు మూవీ తెరకెక్కింది.

Sarileru Neekevvaru Movie Review5

మహేష్ ఈ మూవీలో ఆర్మీ మేజర్ రోల్ చేయగా సీనియర్ హీరోయిన్ విజయ శాంతి కీలక రోల్ చేశారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటించింది. దేవిశ్రీ ఈ మూవీకి సంగీతం అందించారు. అనిల్ సుంకర, దిల్ రాజు మరియు మహేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక మహేష్ తన నెక్స్ట్ మూవీ దర్శకుడు పరుశురామ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. సర్కారు వారి పాట టైటిల్ తో తెరకెక్కనున్న ఈ మూవీ సెప్టెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravapudi
  • #Mahesh Babu
  • #Rashmika Mandanna
  • #Sarileru Neekevvaru

Also Read

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

related news

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

trending news

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

1 min ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

50 mins ago
Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

4 hours ago
10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

7 hours ago

latest news

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

6 mins ago
Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

2 hours ago
Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

3 hours ago
Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version