Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Sarkaru Vaari Paata: ఓవర్సీస్లో మరో రికార్డ్ కొట్టేసిన మహేష్ బాబు సినిమా..!

Sarkaru Vaari Paata: ఓవర్సీస్లో మరో రికార్డ్ కొట్టేసిన మహేష్ బాబు సినిమా..!

  • May 16, 2022 / 05:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sarkaru Vaari Paata: ఓవర్సీస్లో మరో రికార్డ్ కొట్టేసిన మహేష్ బాబు సినిమా..!

ఓవర్సీస్ లో మహేష్ బాబు కింగ్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ బాబు నటించిన సినిమాలు అక్కడ 1 మిలియన్ కేక్ వాక్ లాంటిది అనే చెప్పాలి. తాజాగా విడుదలైన ‘సర్కారు వారి పాట’ చిత్రంతో ఆ ఫీట్ ను మరోసారి అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దానికి డబుల్ కొట్టాడు. అదేనండీ మహేష్ బాబు ఓవర్సీస్లో 2 మిలియన్ కొట్టాడు. యూఎస్ లో 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది ‘సర్కారు వారి పాట’ మూవీ.

మహేష్ సినిమాలు అక్కడ 2 మిలియన్ కొట్టడం ఇది 4వ సారి. ‘శ్రీమంతుడు’ ‘భరత్ అనే నేను’ ‘సరిలేరు నీకెవ్వరు’ ఇప్పుడు ‘సర్కారు వారి పాట’. ఓవర్సీస్ లో 2 మిలియన్ డాలర్ క్లబ్ లో 4 సినిమాలు కొట్టిన హీరోలు మహేష్ కాకుండా ఇంకో ఇద్దరు ఉన్నారు. వాళ్ళే రజినీకాంత్, ప్రభాస్ లు..! అయితే వాళ్ళవి పాన్ ఇండియా సినిమాలు. అమెరికాలో వాళ్ళ సినిమాలు చాలా ఎక్కువ లొకేషన్స్ లో రిలీజ్ అయ్యాయి.

అయితే మహేష్ మాత్రం రీజనల్ మూవీస్( కేవలం తెలుగు లాంగ్వేజ్ లో రూపొందిన సినిమాలతోనే) తోనే 2 మిలియన్ డాలర్ క్లబ్ ను 4 సార్లు అందుకోవడం విశేషం. ఇక మహేష్ తర్వాత టాలీవుడ్లో 3 సార్లు 2 మిలియన్ క్లబ్ లో చేరిన హీరోగా ఎన్టీఆర్ నిలిచాడు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్, చిరంజీవి, రాంచరణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి హీరోలకి రెండేసి 2 మిలియన్ మూవీస్ ఉన్నాయి.

ఇక ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించాడు. మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఈ ఫీట్ ను సాధించడం విశేషం.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #keerthy suresh
  • #Mahesh Babu
  • #Nadhiya
  • #Parasuram
  • #Samuthirakani

Also Read

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

related news

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

trending news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

1 hour ago
Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

20 hours ago
Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

21 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

23 hours ago
Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

1 day ago

latest news

Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

1 hour ago
Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

3 hours ago
Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

23 hours ago
Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version