2019 లో మలయాళంలో రూపొందిన ‘లూసిఫర్’ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. తర్వాత తెలుగులో కూడా డబ్ చేశారు. ఇక్కడ కూడా మంచి టాక్ వచ్చింది కానీ… బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు.తర్వాత అదే కథని చిరంజీవి (Chiranjeevi) ‘గాడ్ ఫాదర్’ గా (Godfather) రీమేక్ చేయించారు. అది కూడా బాగానే ఆడింది. అయితే ‘లూసిఫర్’ సీక్వెల్ గా రూపొందిన ‘ఎల్ 2 – ఎంపురాన్’ ను(L2: Empuraan) మాత్రం పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు. మార్చి 27న […]